మునుగోడు ఉప ఎన్నికలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. గుర్తుల విషయంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. రోడ్డు రోలర్ గుర్తు వివాదానికి కేంద్ర ఎన్నికల సంఘం ముగింపు పలికింది. యుగ తులసి పార్టీ కి చెందిన కె.శివకుమార్‌కు రోడ్డు రోలర్ గుర్తు కేటాయించాలని ఈసీ ఆదేశించింది. ఆయనకు కేటాయించిన బేబీ వాకర్ స్థానంలో రోడ్డు రోలర్ గుర్తును కేటాయించాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి, మునుగోడు రిటర్నింగ్ అధికారికి ఆదేశాలు జారీ చేసింది.
/telugu/videos/central-election-commission-serious-about-change-of-symbol-in-munugode-by-elections-79965 Oct 20, 2022, 04:20 PM ISTTRS to BRS Party Name Change: టీ.ఆర్.ఎస్ పార్టీ నుంచి బీ.ఆర్.ఎస్ పార్టీగా పేరు మార్చుకున్న సమాచారాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్‌కి తెలియజేస్తూ టీఆర్ఎస్ కీలక నేత, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ రెడ్డి గురువారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్‌లో ఉన్నతాధికారులను కలిశారు.
/telugu/telangana/trs-meets-central-election-commission-to-submit-trs-to-brs-party-name-change-papers-78553 Oct 7, 2022, 01:18 AM ISTMunugode, the Central Election Commission released the by-election schedule. By-election notification will come on 7th of this month
/telugu/videos/the-schedule-for-the-by-election-was-released-munugode-78294 Oct 3, 2022, 04:40 PM ISTAadhaar-Voter Id Card Link: ప్రస్తుతం అన్నింటికీ ఆధార్ కార్డు ఆధారమైపోతోంది. ఆధార్ కార్డుతో అనుసంధానం ఒక్కొక్కటిగా అమలవుతోంది. ఇప్పుడు మరో కీలకమైన కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానించబోతోంది ప్రభుత్వం..
Five states Assembly Elections Schedule: కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఏడాది జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది.
/telugu/india/five-state-assembly-election-2022-schedule-announced-by-election-commission-52988 Jan 8, 2022, 04:12 PM ISTFive State Elections: దేశంలో త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికలు వాయిదా వేయాలనే డిమాండ్ ఎక్కువవుతోంది.
Badvel Bypoll: ఏపీలో బద్వేలు ఉపఎన్నికకు శంఖారావం మోగింది. కేంద్ర ఎన్నికల కమీషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని ప్రకటించింది.
/telugu/ap/ysr-congress-party-declares-sudha-as-candidate-for-badvel-bypoll-46788 Sep 28, 2021, 02:37 PM ISTBypolls Schedule: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్నికల శంఖారావం మోగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రెండు అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Janasena Party: జనసేన అభిమానులకు బ్యాడ్‌న్యూస్. ఆ పార్టీ అధికారిక గుర్తు గాజు గ్లాసును ఇక లేనట్టే. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన తాజా నోటిఫికేషన్‌లో జనసేనకు అధికారిక గుర్తు కేటాయించకపోవడమే దీనికి కారణం.
/telugu/ap/janasena-lost-its-official-party-election-symbol-of-tea-glass-election-commission-issues-notification-46717 Sep 26, 2021, 09:46 AM ISTElection Commission: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ఎట్టేకేలకు ఎన్నికల కమీషన్‌లో చలనం వచ్చింది. మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యల అనంతరం నిర్ణయాలు మార్చుకుంటోంది. దేశంలో జరగాల్సిన ఉపఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది.
/telugu/india/central-election-commission-postponed-the-bypolls-in-country-amid-covid-surge-42858 May 6, 2021, 09:37 AM ISTMadras High Court: కేంద్ర ఎన్నికల సంఘంపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్రమైన సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. కరోనా సెకండ్ వేవ్ ఇండియాలో ప్రమాదకర స్థితిలో ఉందని చెప్పిన హైకోర్టు..ఈసీ అధికారులపై మర్డర్ కేసులు పెట్టాలని వ్యాఖ్యానించింది. అసలేం జరిగింది..
Tirupati By Elections: ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా ఎన్నికల వేడి చల్లారలేదు. మున్సిపల్ ఎన్నికలు ముగిశాయని అనుకునేలోగా మరో ఎన్నిక వేడి రాజుకుంది. తిరుపతి ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో అందరీ దృష్టీ తిరుపతిపై పడింది.
By Elections Schedule 2021: తెలుగు రాష్ట్రాల్లో మరో ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఏపీలో తిరుపతి పార్లమెంట్, తెలంగాణలో నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఫలితాలు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు వెలువడనున్నాయి.
/telugu/ap/by-election-schedule-released-for-tirupati-loksabha-and-nagarjuna-sagar-assembly-elections-2021-41489 Mar 16, 2021, 06:27 PM ISTMlc Elections: తెలుగు రాష్టాల ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ శాసనమండలి స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో కోడ్ అమల్లోకి రానుందిక.
/telugu/ap/election-commission-of-india-released-ap-and-telangana-mlc-election-schedule-40199 Feb 11, 2021, 05:11 PM ISTVoter ID Card: ఓటరు గుర్తింపు కార్డు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కొత్త వెసులుబాటు కల్పించింది. మీకు ఓటరు ఐడీ కార్డు కావాలంటే ఇకపై అంతా మీ చేతిలోనే ఉంది. అదెలాగో తెలుసా..
/telugu/india/vote-id-card-can-be-downloaded-on-mobile-phone-know-how-to-download-it-39319 Jan 23, 2021, 07:24 PM ISTచత్తీస్‌ఘడ్‌పై ఓ కన్నేయాల్సిందిగా ఒడిషాను కోరిన ఈసీ
/telugu/india/election-commission-of-india-asks-odisha-govt-to-increase-monitoring-on-state-border-with-poll-bound-chhattisgarh-12967 Nov 8, 2018, 11:02 AM ISTకేంద్ర ఎన్నికల కమిషన్ జయ వీడియో ఫుటేజీపై సీరియస్ అయ్యింది.
/telugu/india/cec-anger-over-jayalalithaa-video-release-2824 Dec 20, 2017, 02:31 PM IST