Chennai Heavy Rains: బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలపై తీవ్రంగా ఉంది. ఏపీలోని దక్షిణ కోస్తాంధ్రతో పాటు చెన్నై పరిసర జిల్లాల్లో అధికంగా ఉంది. చెన్నై సహా తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. చెన్నైలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
/telugu/india/chennai-heavy-rains-causes-more-than-300-areas-waterlogged-cars-being-parked-on-flyovers-havoc-in-people-rh-172069 Oct 16, 2024, 10:43 AM ISTHeavy Rains in Chennai: చెన్నై ప్రజలు భారీ వర్షం అంటే చాలు భయపడిపోతున్నారు. 2015 భారీ వర్షాలు గుర్తొస్తున్నాయి. అందుకే వాహనాలు రక్షించుకునేందుకు కొత్త పద్ధతులు అనుసరిస్తున్నారు. ఈ దృశ్యం చూస్తే ఇదెక్కడి చోద్యంరా బాబూ అనుకుంటారు. కానీ నిజం ఇదే మరి..
/telugu/india/chennai-people-parking-their-cars-on-flyovers-amid-heavy-rains-as-2015-flood-a-nightmare-chennai-flyovers-turned-as-parking-places-rh-171896 Oct 15, 2024, 02:48 PM ISTMichaung Cyclone: మిచౌంగ్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా చెన్నైలో విలయం కన్పిస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో రోడ్లపై కార్లు కొట్టుకుపోతున్నాయి. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీ అయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.