చీనాబ్ నదిపై లోయలపై నుంచి నిర్మించిన చీనాబ్ రైల్వే వంతెన ప్రపంచంలోనే అతి ఎత్తైన సింగిల్ ఆర్చ్ వంతెన. పారిస్ ఈఫిల్ టవర్ కంటే ఎత్తైనది ఇది. ఇండియన్ రైల్వే నిర్మించిన ఈ వంతెన 8వ వింత కావచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.