Cholesterol Control Food: కొలెస్ట్రాల్ పెరగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలకు దారీ తీసే అవకాశాలున్నాయి. ముఖ్యంగా అధిక రక్త పోటు, గుండె సమస్యలు, కరోనరీ ఆర్టరీ వ్యాధి, ట్రిపుల్ నాళాల వ్యాధి, మధుమేహం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి.
High Cholesterol Control In 10 Days: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగినప్పుడు గుండె సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. చాలా మందిలో అనారోగ్యకరమైన ఆహారం, చెడు జీవన శైలికారణంగా ఇలాంటి సమస్యలు వస్తున్నాయని నిపుణులు తెలుపుతున్నారు.
Cholesterol Control Tips In 5 Days: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది బరువు పెరగడం వంటి సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా శరీరంలో వీటి స్థాయిలు పెరగడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపణులు తెలుపుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.