High Cholesterol Symptoms: శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఆరోగ్యం.. చాలా దెబ్బతింటుంది. ఎన్నో అనారోగ్యాలు వస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా కొలస్ట్రాల్ ఎక్కువ అవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందేమో తెలుసుకోవడం ఎలా అనేది చూద్దాం.
High Cholesterol Symptoms: శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉండటం అనేది అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే జీవనశైలిలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి మార్పులు చేయాలి? ఏటు వంటి ఆహారపదార్థాలు తీసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
High Cholesterol Symptoms: కొలెస్ట్రాల్ట్స్ తో ఐదు మన శరీరంలో పెరిగితే గుండె సమస్యలు కార్డియో వాస్క్యులర్ సమస్యలు వస్తాయి. ఇది ప్రాణంతంగా మారేవరకు మనకు తెలీదు త్వరగా దీన్ని గుర్తిస్తే ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడవచ్చు.
High Cholesterol Symptoms : మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే చాలా అనారోగ్యాలు వస్తాయి. కానీ వాటి నుంచి మనం దూరంగా ఉండటానికి చెడు కొలెస్ట్రాల్ కి కూడా దూరంగా ఉండాలి. అందుకే ఎప్పటికప్పుడు మన కొలెస్ట్రాల్ స్థాయిని తెలుసుకుంటూ ఉండాలి. అయితే మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది అని బ్లడ్ టెస్ట్ చేయించుకోకుండానే మనం తెలుసుకోవచ్చు. మన శరీరం మనకి ముందుగానే కొన్ని సంకేతాలు ఇస్తూ ఉంటుంది. వాటిని బట్టి మనం కొలెస్ట్రాల్ పెరిగింది అని తెలుసుకోవచ్చు.
High Cholesterol Normal Rang: కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవాలనుకునవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి రోజు ఫైబర్ అధిక పరిమాణంలో కలిగిన ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.
Reduce High Cholesterol: శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలను తగ్గించుకోవడానికి చాలామంది మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన టాబ్లెట్లు వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం మానుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే హానికరమైన రసాయనాలు శరీరాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి వీటికి బదులుగా కొన్ని ఆరోగ్యమైన చిట్కాలను వినియోగించండి.
Reduce High Cholesterol Without Treatment: శరీరంలోని కొలెస్ట్రాల్ అధికంగా పెరిగితే తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి రోజు డైట్లో పప్పులు, బీన్స్, కరిగే ఫైబర్ గల ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
High Cholesterol Risk: శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరగడం కారణంగా భవిష్యత్తులో ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతిరోజు వ్యాయామాలు చేయడం చాలా మంచిది.
Black Salt For Bad Cholesterol: శరీరంలో కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఆహారంలో కేవలం బ్లాక్ సాల్ట్‌ను వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Drinks for Cholesterol: ఆధునిక జీవితంలో వివిధ రకాల సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా రకరకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. కొలెస్ట్రాల్ కూడా అలాంటి సమస్యే.
High Cholesterol Symptoms: ఆధునిక జీవనశైలి వ్యాధుల్లో అత్యంత ప్రమాదకరమైంది కొలెస్ట్రాల్. ఈ ఒక్క సమస్య వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కారణమౌతుంటుంది. అందుకే సకాలంలో కొలెస్ట్రాల్ సమస్యకు చెక్ పెట్టకపోతే ఇతర సమస్యలు వెంటాడుతాయి. పూర్తి వివరాలు మీ కోసం..
How To Lower Cholesterol: చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా అంజీర్ పండ్లను కూడా ప్రతి రోజు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ సమస్యలు దూరమవుతాయి.
High Cholesterol Symptoms: కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి అతిగా కొలెస్ట్రాల్ పరిమాణాలు కలిగిన ఆహారాలు తీసుకోకుండా ఉండడం చాలా మంచిది.
Cholesterol tips: మనిషి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అతి ప్రమాదకరమైంది. రక్త వాహికల్లో ఉండే కొలెస్ట్రాల్ కారణంగా వివిధ రకాల ప్రాణాంతక వ్యాధులు తలెత్తుతుంటాయి. కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు శరీరం వెలుపల కన్పించే కొన్ని లక్షణాలతో పసిగట్టవచ్చు. నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది.
High Cholesterol: శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు అధికంగా పెరగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యల వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ భాగాల్లో నొప్పులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
High Cholesterol Signs: ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. అధిక రక్తపోటు, డయాబెటిస్ వంటి సమస్యలు వెంటాడుతుంటాయి. కొన్ని సంకేతాల ద్వారా ఈ సమస్యల్ని ముందే ఎలా గుర్తించవచ్చో తెలుసుకుందాం..
Moong Dal For High Cholesterol: చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు పెసర పప్పుతో తయారు చేసిన ఆహార పదార్థాలు ప్రతి రోజూ తింటే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది..
Bitter Gourd Tea For High Cholesterol: కారకాయ టీని ప్రతి రోజూ తాగడం వల్ల శరీరానికి చాలా రకాల లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ తాగితే సులభంగా ఉపశమనం పొందుతారు.
Reduce Cholesterol Without Medicine: రక్తంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా శరీర బరువు కూడా పెరిగే ఛాన్స్ కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.
Isabgol For High Cholesterol: ఇసాబ్గోల్ను ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు అనారోగ్య సమస్యలతో పాటు, చెడు కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుంది. అంతేకాకుండా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.