Citroen C3 Aircross Safety Rating: తక్కువ కాలంలోనే అధిక అమ్మకాలు పొందిన సిట్రోయెన్ కంపెనీకి చెందిన సీ3 ఎయిర్ క్రాస్ కారు..ఇటీవల క్రాష్ టెస్టులో జీరో సేఫ్టీ రేటింగ్ పొందింది. ఈ వార్త ఒక్కసారిగా సిట్రోయెన్ కారును కొనుగోలు చేసిన వారిలో భయాందోళణను రేకెత్తించింది. ఈ కారును జీరో సేఫ్టీ కారు అని ఎందుకు అంటున్నారు..పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Citroen C3 Aircross Price: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన Citroen C3 కారు మార్కెట్‌లోకి లాంచ్ అయ్యింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా అతి తక్కువ ధరల్లోనే లభిస్తోంది.
/telugu/business/citroen-c3-aircross-price-buy-powerful-citroen-c3-aircross-under-rs-6-lakh-dh-160257 Aug 30, 2024, 12:58 PM ISTCars With Highest Boot Space: వీకెండ్ ట్రిప్స్, ఫ్యామిలీతో పిక్నిక్స్, విహార యాత్రలు, క్యాంపింగ్స్ ఇలాంటి అవసరాలన్నింటికి ఎక్కువ డిక్కీ స్పేస్ ఉండి తీరాల్సిందే. ఎందుకంటే ఫ్యామిలీ చిన్నదయినా, పెద్దదయినా.. ఫ్యామిలీ సైజ్‌తో సంబంధం లేకుండా ఎక్కువ లగేజీ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. అందుకే రూ. 10 లక్షలలోపే ఎక్కువ డిక్కీ స్పేస్‌తో వచ్చే కారు కోసం చూస్తున్న వారి కోసమే ఈ డీటేల్స్.
/telugu/business/cars-under-rs-10-lakh-with-highest-boot-space-in-india-cars-with-more-boot-space-112994 Sep 30, 2023, 07:47 PM ISTఎప్పటి నుండో ఎదురుచూస్తున్న ప్రముఖ ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ కొత్త కారును ప్రకటించేసింది. భారత మార్కెట్లో హ్యూందాయ్ క్రెటా మోడల్ కారుకి ప్రత్యర్థిగా Citroen C3 కారు తీసుకురాబోతుంది. బుకింగ్ విధానం.. ధర, ఫీచర్స్ వివరాలు..
/telugu/business/citroen-c3-sales-citroen-c3-aircross-suvs-pre-bookings-open-price-starts-from-rs-9-99-lakh-112371 Sep 20, 2023, 05:12 PM ISTCars Launching In September 2023: ఈ సెప్టెంబర్ నెలలో వేర్వేరు ఆటోమొబైల్స్ కంపెనీల నుండి కొత్తగా నాలుగైదు రకాల మోడల్స్ లాంచ్ అవుతున్నాయి. అంతేకాకుండా కార్ల తయారీ కంపెనీలు తమ కార్ల అమ్మకాల సంఖ్యను పెంచుకునే ప్రయత్నంలో భాగంగా వినియోగదారులను ఆకర్షించేందుకు లాంచింగ్ ఆఫర్స్ సైతం గుప్పిస్తున్నారు.
/telugu/business/cars-launching-in-september-2023-tata-nexon-facelift-toyota-rumion-citroen-c3-aircross-to-honda-elevate-110770 Aug 28, 2023, 05:31 PM ISTCitroen Car: ప్రముఖ ఫ్రెంచ్ కారు కంపెనీ సిట్రోయెన్ నుంచి మరో అద్భుతమైన కారు లాంచ్ కానుంది. ఇప్పటికే మార్కెట్‌లో ప్రాచుర్యంలో ఉన్న హోండా సిటీ, వెర్నాలను తలదన్నవచ్చని తెలుస్తుండటంతో ఈ కారుపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
/telugu/business/french-company-citroen-to-launch-new-model-car-in-2024-to-defeat-hyundai-verna-and-honda-city-check-the-details-107875 Jul 19, 2023, 03:56 PM ISTJimny, Citroen C3 Aircross, SUV Cars Launching in June 2023: కొత్త కారు కొంటున్నారా ? రెగ్యులర్ గా చూసే మోడల్ కాకుండా ఏదైనా కొత్త మోడల్ అయితే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారా ? అయితే ఈ జూన్ నెలలో కొత్తగా నాలుగైదు కార్లు లాంచ్ కాబోతున్నాయి. అవేంటో చూద్దాం రండి.
/telugu/business/top-5-cars-to-be-launched-in-june-maruti-suzuki-jimny-citroen-c3-aircross-honda-elevate-volkswagen-virtus-gt-manual-mercedes-amg-sl55-104549 May 31, 2023, 09:31 PM IST