Coconut Milk Benefits: రోజు కొబ్బరి పాలు తాగడం వల్ల శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తాయి. అంతేకాకుడా జీర్ణక్రియ సమస్యలను తగ్గించేందుకు సహాయపడుతుది.
Coconut Milk Hair Mask: కొబ్బరి పాలు అరకప్పు, తేనె ఒక టేబుల్ స్పూన్, ఆలివ్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఈ మూడిటిని బాగా కలిపి జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. ఓ గంట తర్వాత గోరువెచ్చని నీటితో షాంపూ వేసి తలస్నానం చేసుకోండి.
Coconut Water: మండే ఎండల కారణంగా చాలా మంది డీ హైడ్రేషన్‌కు గురవుతున్నారు. అయితే ఈ పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచకోవడం ఎంతో మేలు. లేదంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే శరీరానికి మేలు చేసే అనేక రకాల జ్యూస్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
Coconut Milk Tea: మన దేశంలో టీ తాగని వారంటూ పెద్దగా ఎవరూ ఉండరు. అయితే మీరు ఆవు పాలు, గేదె పాలు లేదా పాలపొడితో తయారుచేసిన టీని తాగి ఉంటారు. కానీ కొబ్బరి పాలతో తయారు చేసిన టీని ఎప్పుడైనా తాగారా?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.