LIC Scholarship Scheme: ఆర్థికంగా వెనకబడిన కుటుంబాల నుంచి ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహం అందించేందుకు ఎల్ ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్ షిప్ స్కీమ్ 2024 అనే స్కీమును ప్రవేశపెట్టింది. ఈ స్కాలర్ షిప్ కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి. ఎలాంటి అర్హతలు ఉండాలి. చివరి తేదీ ఎప్పుడు ఇలాంటి విషయాలను తెలుసుకుందాం.
Student Arrested For Recording Girls Semi Nude Videos: పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం గాళ్స్ హాస్టల్ బాత్రూమ్లో రహస్యంగా హిడెన్ కెమెరాను అమర్చిన శుభమ్ ఎం ఆజాద్ అనే స్టూడెంట్.. ఆ రహస్య కెమెరాతో 1200 లకుపైగా అర్ధనగ్న వీడియోలు, ఫోటోలు రికార్డ్ చేశాడు.
Assault On College Student: తన ప్రైవేట్ పార్ట్స్ నొక్కి తనను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ ఓ కాలేజ్ స్టూడెంట్ ట్విటర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఇది. చెన్నైలో జర్నలిజం విద్యను అభ్యసిస్తోన్న యువతి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.