Congress MP Revanth Reddy | ప్రజలు అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, కావాలంటే ఉదయం 6 గంటల నుంచి 10 వరకు అత్యవసర సరుకులు తీసుకుని వెళ్లాలని అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో పేదలకు పట్టెడన్నం పెట్టాలని వెళ్తున్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.
Revanth Reddy Writes Open Letter To Telangana CM KCR: రెండోసారి తమకు అధికారం కట్టబెడితే ఈ పని చేస్తామని సీఎం కేసీఆర్ వాగ్దాలు చేశారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.
సామాజిక మాధ్యమాల్లో తనపై శృతి మించి జరుగుతున్న ప్రచారం, వదంతులు అనేక అపోహలకు దారితీస్తున్నందున తాను ఆ ప్రచారాన్ని ఖండిస్తూ ఈ వివరణ ఇస్తున్నట్లు ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు.
డ్రోన్‌తో ఫామ్ హౌస్ ఫోటోలు తీశారన్న అభియోగాలతో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు 14 రోజుల రిమాండుకు తరలించారు. తాజాగా హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఏపీ రాజధాని పరిణామాలు చూస్తే తెలంగాణ వ్యక్తిగా సంతోషంగా ఉన్నప్పటికీ భారతీయుడిగా తనను బాధిస్తోందని కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.