Telangana Schools Reopen: కరోనా మహమ్మారి కారణంగా తెలంగాణలో ఈ నెల 30 వరకు మూతపడిన పాఠశాలలు తిరిగి తెర్చుకోనున్నాయి. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడం వల్ల పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని కేసీఆర్ సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం.
COVID19 Guidelines: న్యూ ఇయర్ వేడుకల్లో కొవిడ్ నిబంధనలు పాటించని వారిపై చర్యలు చేపట్టారు ఢిల్లీ పోలీసులు. జనవరి 1న భారీగా జరిమానాలు విధించడం సహా.. ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేశారు.
Karnataka Corona rules: కర్ణాటకలో కఠిన కొవిడ్ రూల్స్ అమలు చేస్తోంది ప్రభుత్వం. ఈ నిబంధనల్లో భాగంగా రెండు డోసుల కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారినే మాల్స్‌లోకి అనుమతిస్తున్నారు.
Indian Railway: రైళ్లలో ప్రయాణికులకు వండిన ఆహారం సరఫరా చేసే సేవలను పునరుద్ధరించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Indian Railways: దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపధ్యంలో భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వేల్లో కఠినమైన ఆంక్షలు విధించింది. మాస్క్ ధారణ, పరిశుభ్రత విషయంలో కఠిన చర్యలకు దిగుతోంది.
నిజాన్ని దాచిపెట్టాలని ప్రయత్నించాడు. పేరు మార్చాడు. కరోనా వైరస్ మహమ్మారి విషయంలో గైడ్ లైన్స్ కాదని...వైద్యవృత్తికే కళంకం తీసుకొచ్చాడు. భార్య శాంపిల్స్ ను పనిమనిషి పేరుతో పంపి అడ్డంగా బుక్కయ్యాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.