Coronavirus: కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. నేటి నుంచి కరోనా ప్రికాషనరీ డోసును పంపిణీ చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వందలకు పైగా కేంద్రాలను ఏర్పాటు చేసింది.
Omicron BF.7 Variant: కరోనా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందే అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలకు తగిన సూచనలు ఇస్తూ.. ఎప్పటికప్పుడు జాగ్రత్తలు, సూచనలు ఇస్తోంది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7 ఇన్ఫెక్షన్ కేసులు పెరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది.
Omicron BF.7 Variant: కరోనా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందే అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలకు తగిన సూచనలు ఇస్తూ.. ఎప్పటికప్పుడు జాగ్రత్తలు, సూచనలు ఇస్తోంది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7 ఇన్ఫెక్షన్ కేసులు పెరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది.
Israel New Variant: ఇజ్రాయెల్లో కరోనా కొత్త వేరియంట్ బయటపడింది. ఇప్పటికే చైనాలో కేసులు భారీగా పెరుగుతుండటం, తాజాగా ఇజ్రాయెల్ లో కొత్త వేరియంట్ వెలుగుచూడటంతో..ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
దేశంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. నిన్న దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా ప్రారంభమైంది.
భారత్లో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. గతంలో నమోదైన కోవిడ్ కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా భారీగా తగ్గుముఖం పట్టింది.
భారత్లో కరోనావైరస్ (Covid-19) కేసులు రెండుమూడు రోజులనుంచి భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో గురువారం ( డిసెంబరు 17న ) దేశ వ్యాప్తంగా కొత్తగా 22,889 కరోనా కేసులు నమోదయ్యాయి.
భారత్లో కరోనావైరస్ (Covid-19) కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం దేశంలో కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గత 24 గంటల్లో బుధవారం ( డిసెంబరు 16న ) దేశ వ్యాప్తంగా కొత్తగా 24,010 కరోనా కేసులు నమోదయ్యాయి.
భారత్లో కరోనావైరస్ (Covid-19) కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా 30వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కరోనా కేసులతోపాటు కోలుకుంటున్న వారి సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది.
భారత్లో కరోనావైరస్ (Covid-19) కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా 30వేలకు తక్కువగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో గురువారం ( డిసెంబరు 10న ) దేశ వ్యాప్తంగా కొత్తగా.. 29,398 కరోనా కేసులు నమోదయ్యాయి.
భారత్లో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతూనే ఉంది. గతంలో నమోదైన కేసులతో పోల్చుకుంటే.. కొన్నిరోజులుగా కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కేసులతోపాటు కరోనా రికవరీ కూడా కూడా నిత్యం పెరుగుతూనే ఉంది.
భారత్లో కరోనావైరస్ (Covid-19) మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. గత కొన్ని రోజుల నుంచి దేశంలో 50వేలకు తక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. కేసులతోపాటు నిత్యం పెరుగుతున్న రికవరీల సంఖ్య నిన్న తగ్గింది.
భారత్లో కరోనావైరస్ (Covid-19) కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. ఆదివారం దేశంలో 44వేల కరోనా కేసులు నమోదు కాగా.. సోమవారం 38వేలకు చేరువలో కేసులు నమోదయ్యాయి. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. కేసులతోపాటు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది.
భారత్లో కరోనావైరస్ (Covid-19) మహమ్మారి వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. గత కొన్ని రోజుల నుంచి దేశంలో 50వేలకు తక్కువగా నమోదవుతున్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. కేసులతోపాటు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.