కరోనా వైరస్ నియంత్రణలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. పెద్ద ఎత్తున పరీక్షలు చేయడంతో ఇప్పుడు కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అటు రికవరీ రేటు భారీగా పెరిగింది. కోవిడ్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని కేంద్రం ప్రశంసించింది.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ఉధృతి పూర్తిగా తగ్గిపోతోంది. గత 24 గంట్లలో నమోదైన కేసుల సంఖ్య 3 నెలల కాలంలో అత్యల్పంగా తెలుస్తోంది. భారీగా చేపట్టిన పరీక్షల కారణంగానే రాష్ట్రంలో అదుపులో వచ్చిందని తెలుస్తోంది.
కరోనా వైరస్ దేశవ్యాప్తంగా ఇంకా విజృంభిస్తూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో సైతం కొత్త కేసులు బయటపడుతున్నా..గత పదిహేను రోజులుగా తగ్గుతూ వస్తుండటం ఊరట కల్గిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఓ వైపు రికార్డు స్థాయిలో పరీక్షలు జరుగుతున్నాయి. మరోవైపు కొత్త కేసుల సంఖ్య తగ్గుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా వైరస్ కట్టడి చర్యల్లో అగ్రభాగంగా నిలుస్తోంది. ఇప్పటికే దేశంలోనే అత్యధిక కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తుండగా..ఇప్పుడు రికవరీ రేటు గణనీయంగా మెరుగుపడింది.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు 3 లక్షలకు చేరువలో ఉన్నాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో 2 లక్షల 81 వేల 817 కేసులు నమోదయ్యాయి. అటు కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా రాష్ట్రంలో భారీగా చేస్తున్నారు. మరో 2-3 రోజుల్లో ఏపీలో కోవిడ్ 19 పరీక్షల సంఖ్య రికార్డు స్థాయిలో 30 లక్షలకు చేరువ కానుంది.
కోవిడ్19 వైరస్ రావడమన్నది పాపమూ కాదు..నేరమూ కాదని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) స్పష్టం చేశారు. కరోనా ఎవర్న ఉపేక్షించడం లేదన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. కలిసి జీవించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని మరోసారి జగన్ స్పష్టం చేశారు.
కరోనా వైరస్ ( Corona virus ) సంక్రమణ విషయంలో ఆంధ్రప్రదేశ్ మెరుగైన ఫలితాల్ని సాధిస్తోంది. ముఖ్యంగా రికవరీ రేట్ క్రమంగా పెరుగుతుండటంతో ఆశలు చిగురిస్తున్నాయి. గత 24 గంటల్లో దాదాపు 12 వందల మంది డిశ్చార్జ్ కావడం గమనార్హం.
దేశంలో కరోనా వైరస్ సంక్రమణ నేపధ్యంలో లాక్ డౌన్ సిరీస్ తరువాత ఇప్పుడు అన్ లాక్ సిరీస్ చూస్తున్నాం. అన్ లాక్ 1 జూన్ 30తో ముగియడంతో ఇప్పుడిక అన్ లాక్ 2 మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో అన్ లాక్ 2ను అమలు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో వైఎస్ ( ysr ) నాటి అంబులెన్స్ సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఆధునిక వసతులతో కూడిన 108, 104 వాహనాల్ని( 108, 104 services ) రేపట్నించి అందుబాటులో తీసుకురానుంది ఏపీ ప్రభుత్వం. మొత్తం 1088 అంబులెన్సులు రేపట్నించి ప్రారంభం కానున్నాయి. మరోవైపు అత్యాధునిక కోవిడ్ 19 బస్సులు ఇప్పటికే రాష్ట్రంలో సేవలందిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.