Hardik Pandya Marriage Breaks With Natasa Stankovic: టీ20 ప్రపంచ కప్ గెలిచిన ఆనందంలో భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన భార్యతో తెగదెంపులు చేసుకున్నారు.
Gautam Gambhir Appointed As Team India Head Coach: భారత క్రికెట్లో.. ఐపీఎల్లో కీలక పాత్ర పోషించిన గౌతమ్ గంభీర్‌కే హెడ్ కోచ్ పదవి వరించింది. ఆయన జీవిత విశేషాలు తెలుసుకుందాం.
Team India Meets PM Narendra Modi: టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన భారత జట్టు విజయోత్సహంతో స్వదేశం చేరుకోగా.. ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక విమానంలో వచ్చిన భారత ఆటగాళ్లను తన నివాసంలో కలుసుకుని వారితో కలిసి ప్రధాని టిఫిన్ చేశారు.
Gautam Gambhir Comments About BCCI Head Coach Post: భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ పదవిపై కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఆ పదవి లభిస్తే గౌరవం లభిస్తుందని పేర్కొన్నారు. తాను పోటీకి అర్హుడినని తెలిపారు.
Gang War In Uppal: హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో అల్లరిమూకలు హల్చల్ చేశాయి. క్రికెట్ ఆడే సమయంలో తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగ్గా స్థానికులపై అల్లరిమూక రెచ్చిపోయింది. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఈగ సంతోష్ ముదిరాజ్‌పై స్థానిక రౌడీ లఖాన్ మోడల్ దాడికి పాల్పడ్డాడు. దాదాపు ఐదు మంది గాయపడగా వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Hardik Pandya Natasa Stankovic Couple Will Divorce What She Said: మరో వీఐపీ జంట విడాకులు తీసుకోబోతున్నట్టు కనిపిస్తోంది. భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషాతో విడాకులు తీసుకుంటారనే పుకార్లు ట్రెండవుతున్నాయి. విడాకుల వార్తలపై భార్య నటాషా ఏమని స్పందించిందంటే..?
Cricketers Favourite: మన దేశంలో కులమతాలకు అతీతంగా అందరు ఇష్టపడే ఆట ఏదైనా ఉందంటే అది క్రికెట్. సినిమా వాళ్లు, పొలిటిషన్స్ సహా అందరు ఎక్కువగా ఇష్టపడేది మన క్రికెటర్స్‌ని. అయితే ఈ క్రికెటర్స్ ఇష్టపడే సౌత్ హీరోలు ఉన్నారు.
IPL 2024 Eliminator 1 Rajasthan Royals Won By 5 Wickets Against RCB: ఐపీఎల్లో మరోసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో పరాజయం చవిచూసి తన ఐపీఎల్ ట్రోఫీ కలను దూరం చేసుకుంది.
IPL 2024 SRH vs GT Match Abandoned Due To Rain: భారీ వర్షం కారణంగా హైదరాబాద్‌లో జరుగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ రద్దయ్యింది. గుజరాత్ టైటాన్స్‌తో జరుగాల్సిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఆగిపోయింది. మ్యాచ్ రద్దవడంతో ఇరు జట్లకు చెరొక పాయింట్ రాగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది.
IPL Live Chennai Super Kings Won Against RR CSK Playoff Chance Live: ప్లే ఆఫ్స్ చేరుకోవాల్సిన సమయంలో కీలక మ్యాచ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ చేజిక్కించుకోగా.. అద్భుత విజయాలతో దూకుడుగా ఉన్న రాజస్థాన్ రాయల్స్‌కు మాత్రం పరాభవం ఎదురైంది.
DC Vs KKR Live Score: ఐపీఎల్లో మరో అద్భుతం జరిగింది. లీగ్ చరిత్రలోనే రెండో పెద్ద స్కోర్ కోల్కత్తా నైట్రైడ్స్ 272 పరుగులు చేయగా.. తీవ్రంగా ప్రయత్నించి ఢిల్లీ క్యాపిటల్స్ పరాజయం వైపు నిలబడింది.
Bull stops play: క్రికెట్ మ్యాచ్‌లు వర్షం వల్లఆగిపోవడం చూసుంటాం. కానీ ఎద్దు వల్ల మ్యాచ్ రద్దు అవ్వడం ఇదే మెుదటిసారేమో. తాజాగా దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Scam alert: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని వారాల క్రితం లెజెండరీ సచిన్ టెండూల్కర్ బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేస్తున్న నకిలీ వీడియో వైరల్ కాగా..తాజాగా కోహ్లీ డీప్ ఫేక్ వీడియో నెట్టింట సందడి చేస్తోంది.
HCA Suspends Coach: క్రీడలు నేర్పించాల్సిన కోచ్ అసభ్య చర్యలకు పూనుకున్నాడు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఆ కోచ్ దారుణాలకు పాల్పడుతున్నాడు. బస్సులో మద్యం సేవిస్తూ మహిళా క్రికెటర్లతో అసభ్యంగా ప్రవర్తించాడు. చివరకు అతడిపై హెచ్‌సీఏ కఠిన చర్యలు తీసుకున్నారు.
Saurabh Tiwari: టీమిండియా సీనియర్ క్రికెటర్ సౌరభ్ తివారీ ప్రొఫెషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తన 17 17 ఏళ్ల క్రికెట్ కెరీర్ లో ఈ నెల 15న రాజస్థాన్‌తో జరగబోయే మ్యాచే చివరిది.
Cricket News: అంతర్జాతీయ క్రికెట్లో సంచలన ప్రదర్శనతో ఆస్ట్రేలియా సత్తా చాటుతోంది. గతేడాది సీనియర్ భారత జట్టుకు భారీ షాకిచ్చిన ఆస్ట్రేలియా అండర్-19 ప్రపంచకప్‌ను కూడా వదలలేదు. యువ ఆటగాళ్లపై కూడా ఆసీస్ ఆధిపత్యం చెలాయించింది.
Cricket Match Fight: దేశంలో క్రికెట్‌కు ఉన్నంత క్రేజ్ మరే ఇతర ఆటలకు ఉండవు. గల్లీ నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు క్రికెట్‌కు ఉన్న వీరాభిమానుల్లో భారతీయులే అత్యధికంగా ఉన్నారు. మరి అలాంటి క్రికెట్ వివాదాలకు కూడా కేంద్రంగా మారుతోంది. తాజాగా ఓ చోట జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో సరదాగా మొదలైన గొడవ ఓ వ్యక్తి ప్రాణం తీసే స్థాయికి చేరింది.
ICC T20s Best Team: గతేడాది అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో ఐసీసీ 2023 టీ20 అత్యుత్తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు భారత స్టార్ ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ సారథిగా ఎంపికవడం విశేషం. ఈ జట్టులో భారత్ నుంచే అత్యధిక ఆటగాళ్లు ఎంపికవడం విశేషం. ఈ జట్టులో మన పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు చోటు దక్కకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. జట్టు వివరాలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.