India vs Afghanistan Head To Head Records and Playing 11: టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో అఫ్ఘానిస్థాన్‌తో భారత్ తలపడనుంది. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన టీమిండియా.. గ్రూప్ దశలోనూ అదే జోరు కంటిన్యూ చేయాలని చూస్తోంది. నేడు రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
India vs Afghanistan 3rd T20 Highlights: ఉత్కంఠభరితంగా సాగిన మూడో టీ20 మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌పై రెండో సూపర్‌లో భారత్ 10 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. మొదట రెండు జట్లు 212 పరుగులు చేయగా.. అనంతరం సూపర్ ఓవర్లో కూడా సమానంగా 16 పరుగులే చేశాయి. రెండో సూపర్ ఓవర్లో భారత్ 11 రన్స్ చేయగా.. అఫ్గాన్ జట్టు కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసింది.
IND Vs AFG 3rd T20 Score Updates: తొలి రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మూడో టీ20లో అఫ్గాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. బెంగళూరు చిన్నసామి స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. రింకూ సింగ్ కూడా చెలరేగడంతో భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 212 పరుగుల భారీ స్కోరు చేసింది.
IND vs AFG 02nd T20I: ఇండోర్ వేదికగా భారత్, అఫ్గానిస్తాన్ రెండో టీ20 మ్యాచ్ లో తలపడేందుకు రెడీ అయ్యాయి. టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ద్వారా కోహ్లీ రీఎంట్రీ ఇస్తున్నాడు.
IND vs AFG: ఈ సంవత్సరం జరగనున్న టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో.. భారత జట్టు ఇప్పటి నుంచే సన్నాహాలు మెుదలుపెట్టింది. ఇవాళ్టి నుంచి భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.
India Defeat Afghanistan By 6 Wickets: శివమ్ ధూబే ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీతోపాటు బౌలింగ్‌లో పొదుపుగా బౌలింగ్ చేసి ఒక వికెట్ పడగొట్టాడు. మొహలీలో జరిగిన తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ను ఆరు వికెట్ల తేడాతో భారత్ ఓడించింది.
IND vs AFG: తొలి టీ20లో టీమిండియా ముందు ఓ మోస్కరు టార్గెట్ ను ఉంచింది అప్ఘానిస్తాన్. ఆ జట్టు ఆటగాళ్లలో నబీ 42 పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్‌లు చెరో రెండు వికెట్లు తీశారు.
India Vs Afghanistan Toss Updates: తొలి టీ20లో టాస్ గెలిచిన టీమిండియా మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు సంజూ శాంసన్, జైస్వాల్, కుల్దీప్ యాదవ్ వంటి ప్లేయర్లు బెంచ్‌కే పరిమితమయ్యారు. రోహిత్ శర్మ టీ20ల్లో రీఎంట్రీ ఇచ్చాడు.
IND Vs AFG: భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య తొలి టీ20 పోరుకు రంగం సిద్ధమైంది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ మ్యాచ్ కు కోహ్లీ దూరమయ్యాడు. మొహాలీ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
Team India T20I squad: అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు జట్టును ప్రకటించింది టీమిండియా. 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత రోహిత్, కోహ్లీ టీ20ల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు.
Ind vs Afg: దక్షిణాఫ్రికా పర్యటన ముగింంచుకున్న టీమ్ ఇండియా మరో సిరీస్‌కు సిద్ధమౌతోంది. స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనుంది. మూడు టీ 20ల సిరీస్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ODI WC 2023: ప్రపంచకప్ లో టీమిండియా తన జైతయాత్రను కొనసాగిస్తోంది. భారత్ వరుసగా రెండో విజయం సాధించింది. ఢిల్లీ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
Rohit Sharma: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా.. అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు చెలరేగి ఆడుతున్నారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ క్రమంలో పలు రికార్డులను సృష్టించాడు హిట్ మ్యాన్.
India vs Afghanistan World Cup 2023 Updates: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆఫ్ఘాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో శార్దుల్ ఠాకూర్ టీమ్‌లోకి వచ్చాడు.
India Vs Afghanistan Playing11 and Dream11 Team Tips: ఆఫ్ఘనిస్థాన్‌తో నేడు భారత్ తలపడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మరికాసేపట్లో మ్యాచ్ ఆరంభం కానుంది. డ్రీమ్11 టీమ్ టిప్స్, పిచ్ రిపోర్ట్ మీ కోసం..
IND vs AFG Asia Cup 2022, Dinesh Karthik Bowling Video Goes Viral. టీమిండియా కీపర్ దినేష్ కార్తీక్ 18 ఏళ్ల కెరీర్లో తొలిసారి బౌలింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
Virat Kohli Century: Virat Kohli talks about his Runs and Form. 50లు, 60లు కొట్టినా తనను ఫెయిల్ అయినట్లుగానే చూశారని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు.
KL Rahul reacts to question on Virat Kohli opening the innings in T20Is. ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు ఒక రిపోర్టర్ అడిన ప్రశ్న కాస్త చికాకు తెప్పించింది.
Match Fixing Allegations Against Afghanistan players vs India. భారత్ vs అఫ్గానిస్థాన్ మ్యాచ్ ఫిక్సింగ్ అయిందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతూన్నారు.
Virat Kohli scripted top records with his 71st international Century. అఫ్గనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ.. 2 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 122 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.