Two Men Cheated People With Rs 1500 cr Debts: రూ. 100 కోట్ల వరకు అప్పు ఇచ్చిన విజయవాడలోని ఒక బార్ నిర్వాహకులు, అప్పు తీర్చాల్సిందిగా కొద్ది రోజుల నుంచి వారిపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లుగా తెలిసింది. రేపు మాపు అంటూ ఫోన్ కూడా ఎత్తకపోవడంతో కృష్ణా జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి అనుచరులతో కలిసి బార్ నిర్వాహకులు 4 రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లారు.
Most Wanted Criminal: దొంగలకే దొంగ గజదొంగ నాగిరెడ్డి పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల కారణంగానే నాగిరెడ్డి తప్పించుకున్నాడని వాదనలు వెల్లువెత్తుతున్నాయి. కోర్టులో హాజరు పరిచే క్రమంలో నాగిరెడ్డి తప్పించుకున్నాడని ఏపీ పోలీసులు తెలిపారు.
Apple iPhone Users Alert: ఐఫోన్ అంటేనే సెక్యురిటీ గట్టిగా ఉంటుంది అనే భావన ఉంది. ఐఫోన్ ఫీచర్స్ పరంగా చూసినా.. యాంటి థెఫ్ట్ ఫీచర్స్ పరంగా చూసినా.. వాటికి తిరుగులేదనే కారణమే చాలామందిని ఐఫోన్ వైపు డ్రైవ్ చేస్తుంటుంది. కానీ ఇదిగో ఇప్పుడు చెప్పబోయే ఈ విషయం వింటే.. ఐఫోన్ పట్ల మీ అభిప్రాయమే మారిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
''చెయ్యి తీసేయడానికి ఓ రేటు, కాలు తీసేయడానికి ఓ రేటు.. ఏకంగా తలే తీసేయాలనుకుంటే దానికి ఇంకో రేటు'' అని సినిమాల్లో రౌడీలు చెప్పడం చూస్తుంటాం. కానీ ఇదిగో ఇక్కడ ఓ నేరస్తుడు ( Criminal ) మాత్రం ఏకంగా రియల్ లైఫ్‌లోనే ఆ సీన్‌ని నిజం చేసి చూపించాడు. ఇక్కడ అన్నిరకాల నేరాలు చేయబడును అని తమ వద్ద లభించే సేవలతో కూడిన ధరల పట్టికను ఏర్పాటు చేసుకుని మరీ నేరాలు చేస్తున్నాడు.
పంజాబ్ రాష్ట్రంలో పలు దాడులు జరిపించి జనాలను భయభ్రాంతులకు గురి చేయడం కోసం పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) స్థానిక నేరస్తుల సహాయం తీసుకుంటుందనే వార్తలు వస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.