Rohit Sharma gets emotional after India lose to England in T20 World Cup 2022 Semifinal. టీ20 ప్రపంచకప్ 2022 సెమీస్ పోరులో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా చిత్తుచిత్తుగా ఓడింది. దాంతో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ఏడ్చేశాడు.
Mahesh Babu Daughter Sitara Crying at Indira Devi Dead Body. నాన్నమ్మ పార్థివదేహాన్ని చూసి సూపర్ స్టార్ మహేశ్ బాబు కుమార్తె 'సితార మహేష్' తట్టుకోలేకపోయారు.
Roger Federer, Rafael Nadal Crying at Laver Cup 2022. లావెర్ కప్ 2022తో రోజర్ ఫెదరర్ ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్ ముగిసింది. దీంతో మ్యాచ్ అనంతరం తీవ్ర ఉద్వేగానికి గురయ్యాడు.
King Nagarjuna feels Emotional after watching Oke Oka Jeevitham. ఒకే ఒక జీవితం సినిమా చూసిన టాలీవుడ్ కింగ్ నాగార్జున థియేటర్లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు.
Poonam Kaur gets emotional in Nathicharami Movie Press Meet. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చిన టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ కన్నీళ్లు పెట్టుకున్నారు.
Deepak Chahar Tears. మూడో వన్డేలో భారత పేసర్ దీపక్ చహర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. హాఫ్ సెంచరీ బాదినా మ్యాచ్ ఓడిపోవడంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు.
Health Tips | ఏడవడం కూడా మనిషికి ఓ వరం లాంటిది. దీని వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఆత్మహత్య లాంటి చెడు ఆలోచనల్ని సైతం కొద్దికాలం నిరోధించే శక్తి కన్నీళ్లకు ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.