India vs South Africa T20I Highlights: ఆతిథ్య దక్షిణాఫ్రికాపై భారత క్రికెటర్లు విరుచుకుపడ్డారు. బ్యాటింగ్‌లోనూ... బౌలింగ్‌లోనూ దూకుడుగా ఆడి తొలి టీ20లో భారత్ విజయం సాధించింది.
India vs South Africa T20I LIVE Highlights: బంగ్లాదేశ్ సిరీస్‌లో చూపిన ఊపును సంజూ శాంసన్ దక్షిణాఫ్రికాపై కూడా చూపించాడు. సంజూ అద్భుత సెంచరీతో భారత్ సఫారీల ముందు భారీ లక్ష్యం విధించింది.
South Africa Vs India Dream11 team and Playing 11: సౌతాఫ్రికాతో నేటి నుంచి టీమిండియా నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు డ్రీమ్11 టీమ్‌ను ఎలా ఎంచుకోవాలి..? పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్11, పిచ్ రిపోర్ట్ వివరాలు మీ కోసం..
Team India T20 World Cup Prize Money: టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్‌గా నిలిచిన భారత్‌కు రూ.రూ.20.42 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది. రన్నరప్‌గా నిలిచిన సౌతాఫ్రికా రూ.10.67 కోట్లు అందుకుంది. సెమీస్‌కు చేరిన అఫ్గానిస్థాన్, ఇంగ్లాండ్ జట్లకు రూ.6.56 కోట్లు దక్కింది.
WTC Rankings: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో టీమిండియా టాప్ ర్యాంక్ కోల్పోయింది. ఆస్ట్రేలియా పాకిస్థాన్ ను చిత్తు చేసి తొలి ర్యాంక్ ను కైవసం చేసుకుంది.
India vs South Africa Full Highlights: సఫారీ గడ్డపై రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 1-1తో రోహిత్ సేన సమం చేసింది. రెండో టెస్టులో 7 వికెట్లతో విక్టరీ సాధించింది. బౌలర్లు పూర్తిగా ఆధిపత్యం చెలాయించడంతో ఈ మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసింది.
Team India: కొత్త ఏడాది ఆరంభంలోనే భారత జట్టు అద్భుత విజయాన్ని సాధించింది. కొత్త ఏడాది ఆరంభంలోనే భారత జట్టుసఫారీ జట్టును కేవలం రెండు రోజుల్లోనే ఓడించి..డబ్ల్యూటీసీ రేసులో మళ్లీ టాప్‌లోకి దూసుకొచ్చింది.
India vs South Africa 2nd Test Updates: రెండో టెస్టులో బౌలర్లు చెలరేగారు. తొలి ఇన్నింగ్స్ సౌతాఫ్రికా 55 పరుగులకే ఆలౌట్ అవ్వగా.. టీమిండియా 153 పరుగులకే పరిమితమైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా స్కోరు 3 వికెట్లకు 62 పరుగులు చేసింది. టీమిండియా 36 పరుగుల ఆధిక్యంలో ఉంది.
India Vs South Africa 2nd Test Score: రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ తోకముడిచారు. మహ్మద్ సిరాజ్ ఆరు వికెట్లతో చెలరేగిన వేళ.. కేవలం 55 పరుగులకే ఆలౌట్ అయ్యారు. బుమ్రా, ముఖేష్ కుమార్ తలో రెండు వికెట్లతో సిరాజ్‌కు సహకారం అందించారు.
India Vs South Africa 2nd Test Playing 11: రెండో, చివరి టెస్టుకు భారత్, దక్షిణాఫ్రికా జట్లు సిద్ధమయ్యాయి. కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సఫారీ.. మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ బవుమా దూరమవ్వడంతో ఎల్గర్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు.
Team India: సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. సఫారీ జట్టు కొట్టిన దెబ్బకు భారత జట్టు టాప్ ప్లేస్ గల్లంతైంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్ లో టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే?
IND Vs SA 1st Test Full Highlights: తొలి టెస్టులో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో భారత్ చిత్తయింది. సఫారీ బౌలర్లు చెలరేగడంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 132 పరుగులకే ఆలౌట్ అయింది. విరాట్ కోహ్లీ (76) ఒంటరి పోరాటం చేయగా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు.
IND vs SA 01st Test: తొలి టెస్టులో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. సౌతాఫ్రికా పేసర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్ లో 60 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
India vs South Africa: బాక్సింగ్ డే టెస్టులో నేడు భారత్, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో సఫారీ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గాయం కారణంగా జడేజా ఈ టెస్టుకు దూరమయ్యాడు.
Ind Vs Sa: రేపటి నుంచి సౌతాఫ్రికాతో జరుగనున్న టెస్టు మ్యాచ్ లో పలు రికార్డులపై కన్నేశాడు కింగ్ కోహ్లీ. ద్రావిడ్, సెహ్వాగ్ రికార్డులను చెరిపేసేందుకు కేవలం అడుగు దూరంలో ఉన్నాడు విరాట్.
India Vs South 3rd odi Africa Highlights: సౌతాఫ్రికాను చివరి వన్డేలో 78 పరుగుల తేడాతో భారత్ ఓడించి.. 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. సంజూ శాంసన్ వన్డేల్లో తొలి శతకం బాదగా.. తిలక్ వర్మ ఫస్ట్ హాఫ్ సెంచరీ చేశాడు. బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్ నాలుగు వికెట్లతో చెలరేగాడు.
India Vs South Africa Toss Updates and Playing 11: మూడో వన్డేలో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా రెండు మార్పులు చేయగా.. తుది జట్టులో రజత్ పాటిదార్‌కు అవకాశం దక్కింది. రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమయ్యాడు.
Ind vs SA 3rd ODI Prediction: సఫారీల గడ్డపై టీమ్ ఇండియాకు ఇవాళ తుది పరీక్ష. 1-1తో సమంగా ఉన్న వన్డే సిరీస్ చేజిక్కించుకోవాలంటే రెండు జట్లకు అత్యంత కీలకమైన మ్యాచ్. ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మూడవ వన్డేలో విజయావకాశాలపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IND vs SA 2nd ODI: రెండో వన్డేలో భారత యువ ఆటగాళ్లు తడబడ్డారు. సాయి సుదర్శన్, రాహుల్ మినహా మిగతా వారందరూ తక్కువ స్కోర్లుకే పెవిలియన్ చేరారు. దీంతో టీమిండియా 46.2 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌట్ అయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.