Wrinkles acche hai programme: కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంస్థ తమ సిబ్బందిని ప్రతి సోమవారం ముడుతల పడ్డ దుస్తులు వేసుకొని రావాలని సూచించింది. దీనిలో భాగంగా వాహ్ మండేస్ అనే ప్రత్యేక కార్యక్రమంను ప్రారంభించింది.
Corona Third Wave: కరోనా మహమ్మారి సంక్రమణ మళ్లీ నెమ్మదిగా పెరుగుతోంది. ఇండియాలో కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో దేశంలో కరోనా థర్డ్‌వేవ్ తప్పకుండా వస్తుందని మరోసారి హెచ్చరికలు జారీ అయ్యాయి.
CSIR UGC NET 2020 Results: కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ (CSIR) యూజీసీ నెట్ జూన్ 2020 పరీక్షల ఫలితాలు వచ్చేశాయ్. ఫలితాలు ntaresults.nic.inలో చెక్ చేసుకోవాలని ఎన్టీఏ సూచించింది.
UGC NET 2020 Exam Schedule: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ జూన్ ఎగ్జామ్ 2020ను రీషెడ్యూల్ చేసింది. కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా వాయిదా వేసిన పరీక్ష మరోసారి వాయిదా వేసినట్లు ఎన్టీఏ తెలిపింది.
కరోనావైరస్ చికిత్సలో ఉపయోగించే కీలక ఔషధం.. ఫవిపిరవిర్ (Favipiravir) ను ముంబైకి చెందిన ఫార్మా సంస్థ సిప్లా (Cipla) త్వరలోకి మార్కెట్లోకి తీసుకురానుందని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ ( CSIR) పేర్కొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.