close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

cyclone phethai live updates

ప్రాణాలు తీస్తున్న చలి తీవ్రతకు 18 మంది బలి !

ప్రాణాలు తీస్తున్న చలి తీవ్రతకు 18 మంది బలి !

చంపేస్తున్న చలి తీవ్రత..

Dec 19, 2018, 12:51 PM IST
నేను ఎక్కడికి వెళ్లినా.. నా మనసంతా ఇక్కడే ఉంటుంది : ఏపీ సీఎం చంద్రబాబు

నేను ఎక్కడికి వెళ్లినా.. నా మనసంతా ఇక్కడే ఉంటుంది : ఏపీ సీఎం చంద్రబాబు

నేను ఎక్కడికి వెళ్లినా.. నా మనసంతా ఇక్కడే ఉంటుంది : ఏపీ సీఎం చంద్రబాబు

Dec 19, 2018, 10:43 AM IST
కోస్తాంధ్రను చిగురుటాకులా వణికించిన పెథాయ్ తుఫాన్.. మరో 24 గంటలపాటు తప్పని హై అలర్ట్!

కోస్తాంధ్రను చిగురుటాకులా వణికించిన పెథాయ్ తుఫాన్.. మరో 24 గంటలపాటు తప్పని హై అలర్ట్!

తిత్లి, గజ తుఫాన్ల తర్వాత కోస్తాంధ్రను మరోసారి దెబ్బతీసిన పెథాయ్ తుఫాన్.. 

Dec 18, 2018, 11:33 AM IST
Cyclone Phethai: పెథాయ్ తుఫాన్: సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న మంత్రి నారా లోకేష్

Cyclone Phethai: పెథాయ్ తుఫాన్: సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న మంత్రి నారా లోకేష్

పెథాయ్ తుఫాన్: పరిస్థితిని సమీక్షిస్తున్న మంత్రి నారా లోకేష్

Dec 17, 2018, 05:32 PM IST
తెలంగాణను తాకిన పెథాయ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు!

తెలంగాణను తాకిన పెథాయ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు!

కోస్తాంధ్రాను వణికిస్తున్న పెథాయ్ తుఫాను ప్రభావం ఆంధ్రాపై మాత్రమే కాకుండా తెలంగాణలోనూ కనిపిస్తోంది. పెథాయ్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు చోట ఆదివారం నుంచే వర్షాలు కురుస్తున్నాయి. భూపాలపల్లి, పరకాల, ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయి, పస్రా, వాజేడు, మహబూబాబాద్, జనగామ, స్టేషన్ ఘన్‌పూర్, రఘనాథపల్లి, వేలేరు, చిల్పూర్, ధర్మసాగర్ మండల్లాలో ఆదివారం నుంచే వర్షం కురుస్తోంది. మరోవైపు ఉత్తర తెలంగాణలో పెద్దపల్లి జిల్లాలోని శ్రీరాంపూర్, ఓదెల మండలాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలపై పెథాయ్ తుఫాన్ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఈ రెండు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నుంచే ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. 

Dec 17, 2018, 12:07 PM IST
t>