8th Pay Commission: కేంద్రంలోని మోదీ సర్కార్ 8పే కమిషన్ పై అత్యంత కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఆగస్టు 15వ తేదీ ఇండిపెండెన్స్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ వినిపించేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కీలక అప్ డేట్ ఏంటో తెలుసుకుందాం.
7th Pay Commission Updates in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్డేట్. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఉద్యోగుల డీఏ పెంచింది. డీఏ పెరగడంతో ఏప్రిల్ నెల జీతం ఎంత పెరుగుతుంది, జీపీఎఫ్, గ్రాట్యుటీలు ఎంత వస్తాయనే వివరాలు తెలుసుకుందాం.
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగులకు రావల్సిన బకాయిలు ఈ ఏడాది భారీగా అందుకోనున్నారు. 8వ వేతన సంఘం అమలు మరింత ఆలస్యం కానున్న నేపధ్యంలో ముందుగా బకాయిలు క్లియర్ చేసేందుకు సిద్ధమౌతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
DA Hike Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్. 7వ వేతన సంఘం ప్రకారం ఉద్యోగుల డీఏను 2 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. త్వరలో ఎరియర్లతో సహా డీఏ అందనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
DA Hike Announcement: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జాక్పాట్ న్యూస్ ఇది. సంతోషంతో ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే డీఏ ఎంతనేది ఖరారైపోయింది. ఊహించినదాని కంటే ఎక్కువ డీఏ లభించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Lowest DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్. గతంలో ఎన్నడూ లేనంత తక్కువ డీఏ ఈసారి లభించనుంది. 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే మొత్తం డీఏ కనీస వేతనంలో విలీనమౌతుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్. డీఏ కేవలం 2 శాతమే పెంచనుందని తెలుస్తోంది. ఈ వారంలో హోలీ పండుగ సందర్భంగా జనవరి డీఏ ప్రకటించనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ పెంపు ప్రకటన విడుదల కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డీఏ పెంపు ప్రకటన వచ్చేస్తోంది. మరో నాలుగైదు రోజుల్లో డీఏ పెంపు ప్రకటించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
8th Pay Commission Salary DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్డేట్. డీఏ పెంపు, 8వ వేతన సంఘంతో జీతభత్యాల పెంపు విధివిధానాలు త్వరలో నిర్ణయం కానున్నాయి. జీతాలు భారీగా పెరగనున్నందున 8వ వేతన సంఘం కోసం ఉద్యోగులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డీఏ పెంపు ప్రకటన వెలువడనుంది. అటు జీతం కూడా గణనీయంగా పెరగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ అప్డేట్ ఇది. 7వ వేతన సంఘం ప్రకారం డీఏ పెంపు ప్రకటనపై స్పష్టత వచ్చింది. ఉద్యోగులు చాలా రోజుల్నించి డీఏ పెంపు ప్రకటన కోసమే ఎదురుచూస్తన్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
DA Hike Announcement: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో బిగ్ అప్డేట్. త్వరలోనే డీఏ పెంపు ప్రకటన వెలువడనుంది. ఈసారి డీఏ ఎంత పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి, మొత్తం డీఏ ఎంతకు చేరుతుందనేది తెలుసుకుందాం.
8th pay Commission Gift: 8వ వేతన సంఘానికి సంబంధించి ఉద్యోగులు కలలో కూడా ఉహించని అప్డేట్ వెలువడింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది చాలా పెద్ద శుభవార్త. పే స్కేల్ 1 నుంచి పే స్కేల్ 6 వరకూ అన్నింటినీ కలపాలనే ప్రతిపాదన ఉద్యోగుల్లో ఆనందం కల్గిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Salary DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, వేతన జీవులకు వరుసగా శుభవార్తలు అందుతున్నాయి. 8వ వేతన సంఘం ఏర్పాటు తరువాత కొత్తగా డీఏ పెంచేందుకు సిద్ధమైంది. త్వరలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెరగనుంది. ఏ మేరకు పెరుగుతుందో తెలుసుకుందాం.
DA Arrears Announcement: మరి కొద్దిరోజుల్లో అంటే ఫిబ్రవరిలో ఆర్దిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా ఆశలు పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది.
DA Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెరిగిన తరువాత వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అదే బాటలో పయనిస్తున్నాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఉద్యోగులకు దీపావళి కానుకగా డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నాయి. తాజాగా మరో రాష్ట్ర ప్రభుత్వం డీఏ 3 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 8వ వేతన సంఘం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సంఘం అమల్లోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు జీతం, పెన్షనర్లకు పెన్షన్ పెరగనుంది. వచ్చే ఏడాది కేంద్ర బడ్జెట్లో 8వ వేతన సంఘం ప్రకటించే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే ఉద్యోగుల జీతం, పెన్షన్ ఏ మేరకు పెరగనుందో తెలుసుకుందాం..
7th Pay Commission DA Hike: ద్రవ్యోల్బణం నియంత్రణలో భాగంగా ఏడాదికి రెండు సార్లు అంటే జనవరి, జూలై నెలల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ పెరుగుతుంటుంది. ప్రస్తుతం ఉద్యోగులు జూలై డీఏ పెంపు ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు.
7th Pay Commission DA Hike: 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందనుంది. ఈ నెల నుంచే డీఏ పెరగనుంది. చాలా రోజుల్నించి డీఏ పెంపు కోసం ఎదురుచూస్తున్నారు. దసరాకు ముందే పెరిగిన డీఏ అందుకోనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
7th Pay Commission DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్. 7వ వేతన సంఘం ప్రకారం డీఏ మరోసారి పెరగనుంది. డీఏ పెంపు ప్రకటన సెప్టెంబర్ నెలలో ఉంటుందని తెలుస్తోంది. అంటే సెప్టెంబర్ నెల జీతంతో కొత్త డీఏ ఎరియర్లతో సహా అందుకోనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
8th Pay Commission Salary Hike: జూలై 23న ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్లో 8వ వేతన సంఘంపై ప్రకటన లేకపోవడంతో నిరాశ చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు ఊరటనివ్వనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
8th Pay Commission News: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, త్వరలో 8వ వేతన సంఘం ఏర్పాటు కానుంది. మరి కొద్దిరోజుల్లో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో కొత్త వేతన సంఘం ఏర్పాటుపై ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం.