Dalai Lama Book: బౌద్ధమత గురువు, 14వ దలైలామా జీవిత చరిత్ర ఆవిష్కారం కానుంది. దలైలామా టెన్జిన్ గ్యాత్సో జీవిత చరిత్ర పుస్తక రూపంలో మూడు భాషల్లో విడుదలవుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Dalai Lama: దలైలామా .. బౌద్దుల మత గురువు. ప్రస్తుతం ఈయన బౌద్దులకు సంబంధించిన 14వ ఆధ్యాత్మిక గురువు. టెన్జిన్ గ్యాత్సో ఎందుకు దలైలామా గా మారారు. ఈయన ఆధ్యాత్మిక ప్రయాణంతో పాటు ఈయన టిబెట్ నుంచి భారత్ కు ఎందుకు వలస వచ్చారు.ఈయన జీవితంలో ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికర విశేషాలై జీ న్యూస్ తెలుగు ప్రత్యేక కథనం..
Dalai Lama Lip Kiss Controversy: ఎప్పుడూ శాంతి మంత్రం జపించే బుద్దిస్ట్ మాంక్ దలైలామా తాజాగా ఓ కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. ఎవ్వరూ ఊహించని విధంగా దలైలామా ఓ బాలుడితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసి జనం షాక్ అవుతున్నారు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల ప్రాంతంలో టిబెటిన్ బౌద్ధగురువు దలైలామాతో భేటీ అయ్యారు. పలు వ్యక్తిగత పనుల నిమిత్తం నాలుగు రోజుల ధర్మశాల పర్యటనలో ఉన్న సచిన్, ఈ రోజు అదే ప్రాంతంలో ఓ దత్త నివాసంలో ఉంటున్న దలైలామాని కలిశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.