నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో సాగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ ఏవియేషన్, ఎన్విరాన్మెంట్, డిఫెన్స్, మైనింగ్ వంటి విభాగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేయడం జరిగింది.
India Defence Budget: ప్రపంచదేశాలు రక్షణరంగానికి ఎంత ఖర్చు చేస్తున్నాయి..? తొలి స్థానంలో ఏ దేశం ఉంది.. మరి భారత్ స్థానం ఎక్కడ. 2021 సంవత్సరానికి సంబంధించి స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నివేదిక విడుదల చేసింది.
భారత అమ్ములపొదిలో ప్రధానాస్త్రంగా మొదటి బ్యాచ్ రాఫేల్ యుద్ధ విమానాలు (Rafale fighter Jets) వచ్చి చేరిన సంగతి తెలిసిందే. అయితే రెండో బ్యాచ్ రాఫెల్ యుద్ధ విమానాలు ( Rafale Jets Second Batch ) ఈ నెల 4వ తేదీన (November 4) భారత్కు చేరుకోనున్నాయి.
భారత అమ్ములపొదిలో ప్రధానాస్త్రంగా మొదటి బ్యాచ్ రాఫేల్ యుద్ధ విమానాలు (Rafale fighter Jets) వచ్చి చేరిన సంగతి తెలిసిందే. అయితే రెండో బ్యాచ్ రాఫెల్ యుద్ధ విమానాలు వచ్చే నెల నవంబర్లో భారత్కు రానున్నాయి.
త్రుదేశాల నుంచి భవిష్యత్తులో ఎలాంటి ముప్పు ఎదురైన ధీటుగా జవాబిచ్చేందుకు భారత్ (India) అన్ని విధాలుగా సమయత్తమవుతోంది. ఇందులో భాగంగా భారత రక్షణ రంగాన్ని వీదేశీ, స్వదేశీ పరిజ్ఞానంతో మరింత బలోపేతం చేస్తూ తిరుగులేని శక్తిగా రూపాంతరం చెందుతోంది. తాజాగా భారత వాయుసేన అమ్ములపొదిలోకి మరో సరికొత్త అస్త్రాన్ని పరిక్షించింది.
భారత నావికదళానికి చెందిన ఓ శిక్షణ విమానం (Glider Crashed) కూలింది. ఈ ఘటనలో ఇద్దరు నేవీ అధికారులు మరణించారు. ఈ దుర్ఘటన కేరళ రాష్ట్రం కొచ్చి ( Kochi) నావికాదళానికి సమీపంలో ఉన్న తొప్పంపాడి వంతెన సమీపంలో ఆదివారం ఉదయం జరిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.