VHP: హిందూ బంధువుల కోసం ఏర్పడ్డ విశ్వ హిందూ పరిషత్ తన ప్రస్థానంలో ఎన్నో ఉద్యమాలు చేపట్టింది. అంతేకాదు ఈ వీ హెచ్ పి తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు దేశ గతినే మార్చివేసాయి.
VHP: ఈ యేడాదితో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ఢి సంవత్సరంలోకి అడుగుపెట్టబోతుంది. అదే సమయంలో దానికి అనుబంధం సంస్థ విశ్వ హిందూ పరిషత్.. శ్రీకృష్ణ జన్మాష్టమితో 60 వసంతాలు పూర్తి చేసుకొని 61వ ఏట అడుగు పెట్టబోతుంది. ఈ సందర్భంగా వీహెచ్ పి ప్రస్థానంపై జీ తెలుగు న్యూస్ చిన్న ఫోకస్..
Rss Praises modi: పీఎం మోదీపై ఆర్ఎస్ఎస్ ప్రశంసలు కురిపించింది. గత 58 ఏళ్లుగా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకూడదంటూ కూడా నిషేధం విధించారు. ఈ క్రమంలో తాజగా కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది.
Mohan Bhagwat Sensational Comments On Reservations In Hyderabad: పార్లమెంట్ ఎన్నికల సమయంలో రిజర్వేషన్ల అంశం చిచ్చురేపుతుండగా.. దీనిపై బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ ఓ సంచలన ప్రకటన చేసింది.
RSS (Rashtriya Swamyamsevak Sangah): బిందువు, బిందువు కలిసి సింధువు అయినట్టు.. ఎపుడు 1925 విజయ దశమి రోజు కేవలం గురూజీతో కలిపి 6గురు సభ్యులతో ప్రారంభమైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్.. (RSS).. నేడు శాఖోపశాఖలుగా విస్తరించింది. ప్రస్తుతం భారత రాజకీయాలను ఆర్ఎస్ఎస్ను వేరు చూసి చూడలేము. ఆ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ .. పుట్టింది ఈ ఉగాది పర్వదినానే. ఆయన 99 యేళ్ల క్రితం ప్రారంభించిన ఆర్ఎస్ఎస్ అనే చిన్న విత్తనం ఎన్నో శాఖలుగా విస్తరించింది. మొత్తంగా వందేళ్లకు చేరువుతున్న ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ ప్రస్థానంపై చిన్న ఫోకస్..
Muslim Couple Got Married in Hindu Temple : ఈ నిఖా తంతును దగ్గరుండి జరిపించి, నూతన జంటను ఆశీర్వదించేందుకు ముస్లిం కుటుంబాలు, హిందువులు కుటుంబాలు భారీ సంఖ్యలో ఆలయానికి వచ్చి ఈ పెళ్లి వేడుకను మరింత కన్నుల పండుగను చేశాయి.
Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో ముస్లింలు ఆధిపత్యం వదులుకోవాలని సూచించడం వివాదానికి దారితీస్తోంది.
RSS Role In Freedom Struggle: భారత స్వాతంత్ర్య ఉద్యమం అనగానే భారత జాతీయ కాంగ్రెస్ గురించే చర్చ జరుగుతుంది. అదే సమయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పాత్రపై అనేక వాదనలు మనుగడలో ఉన్నాయి. స్వాతంత్య్ర ఉద్యమంలో వాళ్ల పాత్ర అసలే లేదని వాదించేవాళ్లున్నారు. అయితే, ఆ వాదనలను ఆర్ఎస్ఎస్ కొట్టి పారేస్తోంది.
RSS Founder Keshav Baliram Hedgewar Birth Anniversary: ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ్ బలీరామ్ హెడ్గేవార్ జయంతి సందర్భంగా ఆయన్ను స్మరించుకుంటూ జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం. ఆర్ఎస్ఎస్ ఎలా పుట్టింది ? ఒక జాతీయ శక్తిగా ఎలా అవతరించింది ? ఆర్ఎస్ఎస్ సైన్యాన్ని వెనుకుండి ముందుకు నడిపించిన నాయకుడు డాక్టర్ కేశవ్ బలీరామ్ హెడ్గేవార్ ఎవరు ? ఆర్ఎస్ఎస్ స్థాపించాలనే లక్ష్యం వెనుకున్న కారణం ఏంటి ? ఇలాంటి అనేక ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే ఈ విశ్లేషణాత్మక కథనం.
Rakesh Tikait: ఆరెస్సెస్, బీజేపీతో జాగ్రత్తగా ఉండాలని రైతు సంఘాల నేత రాకేస్ టికాయిత్ సంచనల వ్యాఖ్యలు చేశారు. ప్రజలను విడదీసేందుకు వారు ఎంత దూరమైన వెళ్తారని విమర్శించారు.
RSS: మత మార్పిళ్లపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఎవరైనా చట్టం మారితే తప్పనిసరిగా బహిరంగంగా వెల్లడించాలని స్పష్టం చేసింది. మత మార్పిడి నిరోధక చట్టాన్ని ఆర్ఎస్ఎస్ స్వాగతిస్తుందని వెల్లడించింది.
ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా భారతదేశ ముస్లింలు (Indian Muslims) చాలా సంతృప్తికరంగా.. సంతోషంగా ఉన్నారని రాష్ట్రీయ స్వయం సేవక్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) పేర్కొన్నారు. దేశానికి అవసరం వచ్చినప్పుడు విశ్వాసాలన్నింటినీ పక్కకు బెట్టి అన్ని మతాల వారు ఏకతాటిపైకి వచ్చారని ఆయన తెలిపారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్.. RSSకు ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. ఆర్ఎస్ఎస్ ఆఫీసులు, నాయకులను అంతర్జాతీయ ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని ఇంటెలిజెన్స్ ఓ నివేదికలో పేర్కొంది. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ నాయకులు, ఆఫీసులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.