Foods That Improve Iron Levels: ప్రతి రోజు బీట్రూట్, క్యారెట్, నువ్వుల లడ్డూలను తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు తీవ్ర వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.
Iron Deficiency: వృద్ధాప్య దశలో చాలామందికి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే చాలామందిలో రక్తంలో హిమోగ్లోబిన్ పరిమాణాలు తగ్గి దీర్ఘకాలిక వ్యాధులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వ్యాధులు రాకుండా ఉండడానికి ఆయుర్వేద ని గుణాలు సూచించిన ఈ ఆహారాలను ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది.
Iron Deficiency Disease: ఐరన్ లోపం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఐరన్ అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.