No More Releif To Kalvakuntla Kavitha In Delhi Liquor Policy: తెలంగాణ నాయకురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట లభించలేదు. ఆమెను వర్చువల్గా కోర్టుకు హాజరుపరచగా మరోసారి రిమాండ్ పొడిగించారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి ఉపశమనం కలగలేదు. మరికొన్నాళ్లు కవిత తిహార్ జైలులో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది.
Delhi Excise Policy Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుని ప్రభావితం చేసేందుకు సీనియర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు భారీ మొత్తంలో ముడుపులు ముట్టినట్టుగా దర్యాప్తులో తేలినట్టు తెలుస్తోంది. తన హోదాను అడ్డం పెట్టుకుని ఈ కేసు విచారణలో లిక్కర్ వ్యాపారి అమన్ దీప్ ధల్ పై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు రూ. 5 కోట్ల ముడుపులు తీసుకున్నారనే అభియోగాల కింద ఈడీ ఉన్నతాధికారిపై సీబీఐ ఈ కేసు నమోదు చేసింది.
Delhi Excise Policy Scam Case: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా లిక్కర్ మాఫియాతో కుమ్మక్కై అక్రమంగా కోట్ల రూపాయలు వెనకేసుకున్నారన్న కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.