Best Drinks For Dengue Fever: డెంగ్యూ జ్వరంతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే అనేక అనారోగ్య సమస్యల బారిన పడే ఛాన్స్‌లు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో తప్పకుండా ఈ కింది రసాలను తాగాల్సి ఉంటుంది.
Dengue Treatment Home Remedies: డెంగీతో బారిన పడేవారికి కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యగా జ్వరం, తలనొప్పి, వాంతులు, శ్వాసకోశ వ్యాధులు కనిపిస్తాయి. ఒక్కోసారి లక్షణాలు కొద్దిగా కనిపించినా డెంగీ వస్తుంది. పిల్లలు త్వరగా డెంగీ వ్యాధి నుంచి బయటపడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
Foods To Avoid For Dengue Patient: డెంగ్యూ జ్వరం సమయంలో రోగనిరోధక శక్తిని బలపరచడానికి వేగంగా కోలుకోవడానికి సహాయపడే పోషకాలు, ద్రవాలతో కూడిన ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం. అయితే కొన్ని ఆహారాలు డెంగ్యూ లక్షణాలను మరింత పెంచుతాయి. కాబట్టి వాటిని నిషేధించడం చాలా ముఖ్యం.
Dengue Fever Treatment: డెంగ్యూ ఫీవర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అలసత్వం వహించకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సరైన ఆహారం తీసుకుంటే.. త్వరగా డెంగ్యూ నుంచి రికవరీ కావచ్చని చెబుతున్నారు. రోగనిరోధక శక్తి పెంచి.. ప్లేట్లెట్ల సంఖ్య పెంచే ఫుడ్ గురించి తెలుసుకుందాం..!
Dengue Mosquito: డెంగ్యూ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు కివి పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ పండ్లలో ఉండే గుణాలు తీవ్ర వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.
Dengue Prevention In Monsoon: ప్రస్తుతం భారత్‌లో వానా కాలం మొదలైంది. దీంతో వాతావారణంలో మార్పులు కూడా వస్తాయి. అంతేకాకుండా తేమ శాతం కూడా పెరిగిపోయింది. దీని వల్ల దోమలు, కీటకాలు కూడా విస్తరంగా వ్యాప్తి చెందుతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.