Best Drinks For Dengue Fever: డెంగ్యూ జ్వరంతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే అనేక అనారోగ్య సమస్యల బారిన పడే ఛాన్స్‌లు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో తప్పకుండా ఈ కింది రసాలను తాగాల్సి ఉంటుంది.
Dengue Fever Treatment: డెంగ్యూ ఫీవర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అలసత్వం వహించకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సరైన ఆహారం తీసుకుంటే.. త్వరగా డెంగ్యూ నుంచి రికవరీ కావచ్చని చెబుతున్నారు. రోగనిరోధక శక్తి పెంచి.. ప్లేట్లెట్ల సంఖ్య పెంచే ఫుడ్ గురించి తెలుసుకుందాం..!
Dengue Fever Prevention: డెంగ్యూ వ్యాధులతో బాధపడేవారు కివి పండ్లు, దానిమ్మ పండ్లను ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
Dengue Fever: దేశమంతా వర్షాకాలం నడుస్తోంది. వర్షాకాలం ఎంత ఆహ్లాదంగా ఉన్నా రోగాలు మాత్రం వెంటాడుతాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు సీజనల్ ఇన్ఫెక్షన్లు, వివిధ రకాల జ్వరాలు బాధిస్తుంటాయి. అందుకే ఆరోగ్యపరంగా వర్షాకాలంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.
Foods To Be Avoided On Dengue Fever: డెంగ్యూ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో డెంగ్యూ జ్వరం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. అప్పుడే డెంగ్యూ బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చు. ఒకవేళ టైమ్ బాగోలేక డెంగ్యూ బారిన పడినప్పటికీ.. డెంగ్యూ జ్వరం గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిసి ఉంటే.. సమస్య మరింత జఠిలం కాకుండా బయటపడేందుకు అవకాశం ఉంటుంది.
Dengue Mosquito: డెంగ్యూ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు కివి పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ పండ్లలో ఉండే గుణాలు తీవ్ర వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.
Dengue Prevention In Monsoon: ప్రస్తుతం భారత్‌లో వానా కాలం మొదలైంది. దీంతో వాతావారణంలో మార్పులు కూడా వస్తాయి. అంతేకాకుండా తేమ శాతం కూడా పెరిగిపోయింది. దీని వల్ల దోమలు, కీటకాలు కూడా విస్తరంగా వ్యాప్తి చెందుతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.