Pawan kalyan to visits kerala: పవన్ కళ్యాణ్ ఇటీవల ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో రోటెటర్ కఫ్ కు సంబంధించిన సర్జరీ చేయించున్నారు. ఆ తర్వాత తరచుగా జ్వరం, కండరాల భాగంలో వాపు వంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేరళకు వెళ్లి అక్కడ పవన్ ప్రకృతి వైద్యం చేయించుకొనున్నారు.
Elephants movement in Chandragiri: ఏనుగుల కదలికలపై డ్రోన్లతో నిఘా ఉంచాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అంతే కాకుండా.. అటవీ సమీప గ్రామాల్లో రాత్రివేళ గస్తీ పెంచాలని ఫారెస్ట్ అధికారుల్ని ఆదేశించారు. రెవెన్యూ, పోలీసు శాఖల సమన్వయంతో పనిచేసి ప్రజలకు సమాచారం అందించాలన్నారు.
Pawan Kalyan speech in kakinada: మనందరికీ మన అభిప్రాయాలను వ్యక్త పరిచే స్వేచ్ఛ ఉంది కానీ ఆ స్వేచ్ఛను ఇతరులను దూషించడానికి వాడకూడదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కాకినాడలో పోలీస్ పరేడ్ మైదానంలో డిప్యూటీ సీఎం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
Pawan kalyan instructions to party cadre: సోషల్ మీడియాలో మాట్లాడే భాషపై జాగ్రత్తగాఉండాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ తెల్చి చెప్పారు. అంతే కాకుండా అనవసర విషయాలపై ఇష్టానుసారం భాషను ఉపయోగించి వివాదాదస్పదం కావడం సరికాదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో జనసైనికులకు కీలక సూచనలు చేశారు.
Anna konidela visits pithapuram: పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెలా పిఠాపురంలోని పలు ఆలయాల్లో పూజలు చేశారు. అధికారులు , ఆలయాల సిబ్బంది ప్రత్యేంగా ఆలయాల్లోకి స్వాగతం పలికి స్పెషల్ దర్శనం కల్పిచారు. ఆతర్వాత పండితులు వేదాశీర్వాచనం అందించారు.
Pawan kalyan wife anna konidela: అన్నా కోణిదెలా తీసుకున్న నిర్ణయం పట్ల జనసేన అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. పలు చోట్ల ప్రత్యేకంగా సేవ కార్యక్రమాలు సైతం చేపట్టారు. మొత్తంగా పవన్ సతీమణి తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
AP School Holidays: ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజుల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం లాంఛనంగా ప్రారంభం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విమానాశ్రయం సేవలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు జిల్లా యంత్రాంగం రెండు రోజులు సెలవులు ప్రకటించారు.
Warangal Niranjan fan video: తనను పవన్ సార్ కలవడానికి వచ్చినప్పుడు వైసీపీ నేత పేర్నినాని చేసిన వ్యాఖ్యలు విని చాలా బాధగా అన్పించిందని చిన్నారి నిరంజన్ మాట్లాడిన చివరి వీడియో ఒకటి వైరల్‌గా మారింది.
Pawan kalyan shoulder pain: పవన్ కళ్యాణ్ పూర్తిగా కొలుకొవడానికి రెండు నెలల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు.ఆ తర్వాత మరో భుజంకుసర్జరీ చేస్తామని తెలిపారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ రేపు (బుధవారం) హైదరాబాద్ కు చేరుకొనున్నారు.
Maharashtra cm Devendra Fadnavis: కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ను మహారాష్ట్ర ముఖ్య మంత్రి పరామర్శించారు. ఆయనతో కొంత సేపు మాట్లాడి సర్జరీ తర్వాత ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు.
Pawan kalyan Health update: పవన్ కళ్యాణ్ భుజంకు సర్జరీ తర్వాత ఆయన కోలుకుంటున్నారు. ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రికి వెళ్లి ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఈ క్రమంలో జనసేన అభిమానులు ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు.
Jana Sena Leaders: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో, రెట్టింపు ఉత్సాహంతో తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని జనసైనికులు, అభిమానులు కోరుకుంటున్నారు. ఏలూరు జిల్లా ద్వారక తిరుమల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, పవన్ కళ్యాణ్ ఇష్ట దైవమైన ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో జనసేన శ్రేణులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల రొటేటర్ కఫ్ సమస్య కారణంగా ముంబైలో శస్త్రచికిత్స చేయించుకున్న పవర్ స్టార్, ఆ సర్జరీ నుండి క్షేమంగా కోలుకొని మళ్ళీ ప్రజల పక్షాన నిలవాలని వారు వేడుకున్నారు.
Pawan kalyan: ఇవాళ మధ్యాహ్నం 2.30కి ప్రాంతంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముంబై చేరుకోనున్నారు. నేరుగా కోకిలా బెన్ ఆస్పత్రికి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పరామర్శించనున్నారు.
Pawan Kalyan Health Update:ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు శనివారం ముంబయిలో విజయవంతంగా భుజానికి శస్త్రచికిత్స జరిగింది. చాలా కాలంగా భుజాల నొప్పితో ఇబ్బంది పడుతున్న ఆయనకు వైద్యులు ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో రెండు భుజాల్లోనూ రొటేటర్ కఫ్ గాయాలు తీవ్రంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో వీలైనంత త్వరగా శస్త్రచికిత్స చేయాలని వైద్య బృందం సూచించింది.
Pawan Kalyan Fan Niranjan: టాలీవుడ్ కథానాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప-ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిమానిగా ఇటీవలే వార్తల్లో నిలిచిన నిరంజన్ మృతి చెందాడు. అరుదైన జెనెటిక్ వ్యాధితో బాధపడుతున్న ఆ అభిమాని ప్రాణాలతో పోరాడి మరణించాడు. అయితే ఇటీవలే నిరంజన్ను పరామర్శించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే.
Pawan kalyan visits Mumbai hospital: తన సతీమణి అన్నాలెజినోవా తో కలిసి పవన్ కళ్యాణ్ హుటా హుటీన ముంబైలోని రిలయన్స్ ఆస్పత్రికి వెళ్లారు. దీంతో జనసేన అభిమానులు ఒకింత ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
Pawan Kalyan Fan Niranjan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప-ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఓ యువ అభిమానికి చిరకాల కోరిక తీర్చారు. సినీ పరిశ్రమలోనే కాకుండా రాజకీయాల్లోనూ తనదైన శైలిలో దూసుకుపోతున్న ఆయన.. మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. వరంగల్‌లోని హనుమకొండకు చెందిన నిరంజన్ అనే అభిమాని కోసం డిప్యూటీ సీఎం స్వయంగా కదిలారు. అయితే ఈ క్రమంలో ఓ అభిమాని పవన్ కల్యాణ్‌పైకి దూసుకొచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Pawan Kalyan Fan Niranjan:ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అరుదైన వ్యాధితో బాధపడుతున్న తన వీరాభిమాని నిరంజన్ను హనుమకొండలోని అతని నివాసానికి వెళ్లి పరామర్శించారు. వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సాయం అందించడంతో పాటు, నిరంజన్‌కు ధైర్యం చెప్పారు.అభిమానిపై ఆయన చూపిన ప్రేమ, ఆప్యాయత ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Pawan kalyan speech in delhi: కొంత మంది దక్షిణాది రాష్ట్రాలకు చెందిన నేతలు తరచుగా తమ తడాఖా చూపిస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు. కానీ ఢిల్లీకి వచ్చిన తర్వాత మాత్రం వారి భాష, ప్రవర్తనలో ఆ దోరణి కన్పించదన్నారు.
Python hulchul in bhimavaram: భీమవరం యనమదుర్రు కాలువలో పూడికతీత పనులు చేస్తుండగా భారీ కొండ చిలువ ఒకటి బైట పడింది. అది అక్కడున్న వారిపై పలు మార్లు దాడి చేసింది. దీంతో స్థానికులు హనుమాన్ బృందంతో పాటు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.
Jnaneshwari Missing Case: చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరా తీశారు. కేసు పురోగతిపై కాకినాడ జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. చిన్నారి ఆచూకీని త్వరితగతిన కొనుగొనేందుకు మరిన్ని బృందాలను రంగంలోకి దించాలని ఆదేశించారు. గాలింపు చర్యల్లో పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతోపాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాల సేవలనుసైతం వినియోగించుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు. దట్టమైన అడవుల్లోకి సైతం వెళ్లగలిగే అటవీశాఖ నైట్ వాచర్స్, బేస్ క్యాంప్ వాచర్స్, నిపుణుల సాయం తీసుకుని పరిసర అటవీ ప్రాంతాలను జల్లెడ పట్టాలని పవన్ తెలిపారు.
Hyderbad police arrested korra chandarlal: సీఎం రేవంత్ రెడ్డిపై పవన్ కళ్యాన్ ప్రెస్ మీట్ నేపథ్యంలో ఒక వ్యక్తి ఇష్టమున్నట్లు వ్యాఖ్యలు చేశాడు.అంతే కాకుండా బలిస్తామని కూడా జుగుప్సాకరంగా మాట్లాడాడు. దీనిపై హైదరాబాద్ పోలీసులు సీరియస్ అయ్యారు.