Dhaniyala Kashayam: ప్రస్తుత కాలంలో ఎలాంటి సమస్య వచ్చిన టాబ్లెట్ వేసుకోవడం కామన్ అయ్యింది. కానీ టాబ్లెట్ వాడిన సమస్య తాత్కాలికంగా తగ్గుతుంది. అయితే టాబ్లెట్ లేకుండా సహజంగా సమస్యను పరిష్కారించుకోవచ్చుని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అది ఎలా అంటే కషాయం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా, సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.