Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) డీప్‌ఫేక్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Red Bananas For Diabetes Control: తరచుగా ఈ కింది అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఎరుపు రంగు అరటిపండ్లను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. కాబట్టి వీటిని ప్రతి రోజు తీసుకోవచ్చు.
How To Control Morning Blood Sugar: ప్రస్తుతం చాలా మంది డయాబెటీస్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఉల్లిపాయ రసం తాగడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
Diabetes Do Not Eat Foods: డయాబెటిస్తో బాధపడుతున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
Millet Rice for Type 2 Diabetes: రక్తంలో చక్కెర పరిమాణాలు పెరినప్పుడు చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీరు ఆహారంలో వైట్ రైస్‌కు బదులుగా మిల్లెట్ రైస్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.
Yoga For Diabetes Control: ఇన్సులిన్ లోపం చాలా మందిలో మధుమేహం తీవ్ర తరమవుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే మధుమేహంతో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
Nutmeg For Diabetes Joint Pain: చాలా మంది ప్రస్తుతం మధుమేహం, గుండె పోటు సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి జాజికాయలను ఆహారంలో వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Bitter Gourd For Diabetes: ప్రస్తుతం చాలా మంది ఆధునిక జీవన శైలి కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యల బారిపడుతున్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించి ఈ రసాన్ని ప్రతి రోజూ తాగాల్సి ఉంటుంది.
Diabetes And Neem Leaves: మధుమేహం నుంచి సులభంగా బయట పడడానికి ఆయుర్వేదంలో చాలా చిట్కాలున్నాయి. అయితే నిపుణులు సూచించిన పలు చిట్కాలు పాటిస్తే సులభంగా మధుమేహం నుంచి ఉపశమనం పొందవచ్చు.
Worst Yoga For Diabetic Patients: మధుమేహంతో బాధపడుతున్నవారు చాలా మంది యోగాసనాలు వేస్తున్నారు. అయితే రోజూ వ్యాయామాలు, యోగా చేయడం శరీరానికి చాలా మంచిదైనప్పటికీ మధుమేహంతో బాధపడుతున్నవారికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Ajwain Benefits: ప్రతి కిచెన్‌లో సర్వ సాధారణంగా కన్పించే వాముతో కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. వాముతో బరువు ఒక్కటే కాదు..మధుమేహాన్ని కూడా తగ్గించవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
Navratri Healthy Food For Diabetes: నవరాత్రి ఉపవాస సమయంలో అమ్మవారికి వివిధ రకాల ఆహారాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ముఖ్యంగా దుర్గాదేవికి పూజలో భాగంగా పండ్లు, పాలతో చేసిన ఆహారాలను ఎక్కువగా అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఇలా నైవేద్యాల్లో భాగంగా అమ్మవారికి ఇష్టమైన సబుదానా ఖీర్‌ను ఎక్కువగా భక్తలు నైవేద్యంగా పెడుతూ ఉంటారు.
Diabetes Control With Tea In 5 Days: మధుమేహం ప్రస్తుతం భారత్ లో అంచలంచెలుగా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి బారిన ఒక్కసారి పడితే అది మన నీ జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి వ్యాధి రాకుండా కొన్ని రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. ప్రస్తుతం చాలామందిలో ఈ వ్యాధి జన్యుపరంగా సంభవించితే మరికొందరికి అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం వల్ల సంభవిస్తుంది.
Diabetes Control Drink: మధుమేహం ఉన్నవారు ఖచ్చితంగా పలు ఆహారాలను నియమాలను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తిసుకునే ఆహారంలో తిపి అధికంగా ఉండే ఆహారాలను అస్సలు తీసుకోవద్దని నిపుణులు తెలుపుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.