విజయవాడలో ఇటీవల ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన దివ్య తేజస్వి ( Divya Tejaswini murder case ) కుటుంబసభ్యులు ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిని కలిశారు. దివ్య కుటుంబసభ్యులను హోంమంత్రి మేకతోటి సుచరిత ( AP Home minister Mekathoti Sucharitha ) దగ్గరుండి ముఖ్యమంత్రిని కలిపించారు. దాదాపు అరగంటకుపైగా దివ్య తల్లిదండ్రులతో మాట్లాడిన సీఎం జగన్ ( AP CM YS Jagan ).. వారిని అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.