Naga Chaitanya Sobitha Dhulipala And Samantha Acted In One Movie: సమంతతో విడాకుల అనంతరం అక్కినేని నాగచైతన్య శోభితను రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గతంలో సమంత నాగచైతన్య కలిసి సినిమాలు చేసిన విషయం తెలిసిందే. అయితే శోభిత, సమంతతో కలిసి చైతూ ఒక సినిమా చేశాడు. ఆ సినిమా ఏమిటో తెలుసా?
Appudo Ippudo Eppudo Movie Review: నిఖిల్ తెలుగులో వరుస హిట్స్ తో దూకుడు మీదున్నాడు. అంతేకాదు డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో అలరిస్తున్నారు. కార్తికేయ 2 మూవీతో ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటాడు. తాజాగా నిఖిల్ సిద్దార్ధ్.. సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ మూవీతో పలకరించాడు. ఈ రోజు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించిందా.. లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Divyansha Kaushik Controversial Pic మజిలీ సినిమాతో దివ్యాంశ కౌశిక్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సమంత, నాగ చైతన్యలతో పాటుగా దివ్యాంశ కౌశిక్ కూడా బాగానే క్రేజ్ దక్కించుకుంది. అయితే ఆఫర్లు మాత్రం ఎక్కువగా రాలేదు.
Ramarao On Duty Movie Latest Updates: మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రం విడుదలకు సిద్ధమౌతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.