Dream Science In Telugu: చాలామంది నిద్రిస్తున్న సమయంలో వివిధ రకాల కలలు పడుతూ ఉంటాయి. అయితే వీటి గురించి డ్రీం సైన్స్ కొన్ని విషయాలను చెబుతోంది. నిజానికి డ్రీమ్ సైన్స్ ఏం చెబుతుందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Cat Dream Science: ప్రతి రోజూ పడుకున్నప్పుడు ఏదో ఒక కల వస్తుంది. ఇందులో కొన్ని శుభాన్ని ఇస్తాయి. మరికొన్ని అశుభాన్ని ఇస్తాయి. కొన్ని మంచి కలలు, మరికొన్ని చెడు కలలు వస్తాయి. అయితే, మీకు కలలో పిల్లి పదేపదే కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
Shit Dream Science, Meaning of dirty toilet bowl in dreams. కొన్నిసార్లు ఎవరైనా కలలో మలాన్ని (Shit) చూసి ఉంటే.. స్వప్న శాస్త్రం ప్రకారం మీరు త్వరలోనే ధనవంతులు అవుతారట.
Dreams in sleeping: తెల్లవారే సమయంలో నిద్రలో వచ్చే కలలు నిజమవుతాయని పెద్దలు మనకు చెబుతుంటారు. అయితే కలలో కొన్ని విధమైన కలలు రావడం కూడా అశుభానికి సూచకమని అంటున్నారు. అలాంటి కలలు నిద్రలో రావడం వల్ల డబ్బు నష్టంతో పాటు ఆరోగ్య పరిస్థితి దెబ్బతినే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఎలాంటి కలలు నిద్రలో వస్తే అశుభం కలుగుతుందో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.