Drunk Woman Travels In Telangana RTC: ఆర్టీసీ బస్సులో తాగుబోతు మహిళ హల్‌చల్ చేసింది. డీలక్స్ బస్సులో ఉచిత బస్సు అని చెప్పి ఎక్కి ఆధార్ కార్డుతో నానా హంగామా సృష్టించారు. చివరికి పోలీసులు రంగంలోకి దిగడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మంలోని కొత్తగూడెంలో జరిగిన ఈ వీడియో వైరల్‌గా మారింది.
Drunk Woman Create Nonsense In Telangana RTC: అసలే పండుగ సమయం. ఆర్టీసీ బస్సులన్నీ రద్దీతో ఉన్న సమయంలో ఓ తాగుబోతు మహిళ హల్‌చల్ చేసింది. దాదాపు అర్ధగంట పాటు ఆమె నానా రచ్చ చేయడంతో చివరికి పోలీసులు రంగంలోకి దిగారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Drunken lady hulchal video: ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో యువతి తప్పతాగి రచ్చ రచ్చ చేసింది. హైవే మీద వస్తున్న వాహనాలను ఆపి నానా బీభత్సం చేసింది. చివరకు అక్కడున్న వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
Visakhapatnam Young Woman Misbehave With Police: ఆమె నడిరోడ్డుపై బీరు తాగుతూ.. గంజాయి సిగరేట్ తాగుతోంది. ఇదేంటని ప్రశ్నించిన ఏఎస్ఐపై బూతు పురాణం అందుకుంది. నోటికి వచ్చినట్లు తిడుతూ.. బీర్ బాటిల్‌లో దాడి చేసింది. కాలితో తన్నేందుకు యత్నించింది. ఈ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది.
Drunk Woman Creates Ruckus on Road: కామారెడ్డి: సాధారణంగా మగవాళ్ళు పీకలదాకా మద్యం సేవించి వీరంగం సృష్టించడం లాంటి ఘటనలు మనం సాధారణంగానే అనేకం చూస్తుంటాం కానీ ఒక మహిళ ఫుల్ బాటిల్ మందు పీకల్లోతు తాగి పబ్లిగ్గా వీరంగం వేయడం ఎప్పుడైనా చూశారా ?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.