Eagle: ఆంధ్ర ప్రదేశ్ లో గంజాయి, నాటు సారా, డ్రగ్స్ పై కూటమి సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. ఇందుకు ఎలైట్ యాంటీ-నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్- ఈగల్ రంగంలోకి దిగింది. మొత్తం 459 మంది సిబ్బంది పనిచేసే ఈగల్లో భాగంగా అమరావతిలో రాష్ట్రస్థాయి నార్కోటిక్స్ పోలీసుస్టేషన్ ఏర్పాటయ్యింది.
Ravi Teja - recent movies total box office collections: మాస్ మహారాజ్ రవితేజ ఈ యేడాది 'ఈగిల్' మూవీతో పలకరించారు. ఈ సినిమా యావరేజ్ టాక్‌తో కూడా మంచి వసూళ్లనే రాబట్టింది. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా టోటల్ కలెక్షన్స్‌తో పాటు రవితేజ రీసెంట్ మూవీస్ టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే..
Eagle OTT: భారీ అంచనాల మధ్య విడుదలై పర్వాలేదు అనిపించుకున్న రవితేజ చిత్రం ఈగల్. ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ లో కొత్త కన్ఫ్యూషన్ కి తేరలేపుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన సీక్వెల్ పై పలు రకాల అనుమానాలు తలెత్తుతున్నాయి.
Ravi Teja - Eagle Movie: మాస్ మహారాజ్ రవితేజ రీసెంట్గా 'ఈగల్' మూవీతో పలకరించాడు. గత నెల 9న విడుదలైన ఈ సినిమా మంచి టాకే తెచ్చుకుంది. కానీ అందుకు తగ్గ వసూళ్లను రాబట్టడంలో విఫలమైంది. థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
Ravi Teja - Eagle Movie OTT Streaming: మాస్ మహారాజ్ రవితేజ రీసెంట్గా 'ఈగల్' మూవీతో పలకరించాడు. ఈ నెల 9న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ వచ్చింది. అందకు తగ్గ వసూళ్లను రాబట్టలేకపోయింది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసిందనే చెప్పాలి. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను రెండు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ దక్కించుకున్నాయి. అంతేకాదు ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ఖరారైనట్టు సమాచారం.
Ravi Teja - Eagle Movie OTT Streaming: మాస్ మహారాజ్ రవితేజ రీసెంట్గా 'ఈగల్' మూవీతో పలకరించాడు. సంక్రాంతి పోటీ కారణంగా లేట్‌గా థియేటర్స్‌లో విడుదలైంది. బాక్సాఫీస్ దగ్గర రెండు వారాల పరుగును పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమా డిజిటల్ హక్కలును ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ సంస్థ భారీ రేటుకు దక్కించుకుంది.
రవితేజ హీరోగా యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ 'ఈగిల్'. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ ఎత్తున నిర్మించింది. ఈ నెల 9న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ అందకు తగ్గట్టు ఈ సినిమా వసూళ్లను సాధించలేదనే విషయం ఈ మూవీకి వచ్చిన కలెక్షన్స్ చూస్తే తెలుస్తోంది.
Eagle Success Meet: రవితేజ నటించిన ఈగల్ సినిమా ఫిబ్రవరి 9న విడుదల అయ్యి పరవాలేదు అనిపించుకుంటుంది. అయితే ఈ చిత్రానికి కలెక్షన్స్ మాత్రం బాగానే వస్తుండడంతో ఈ సినిమా సక్సెస్ మీట్ ని అరేంజ్ చేశారు ఈ చిత్ర మేకర్స్..
Ravi Teja - Eagle Movie :మాస్ మహారాజ్ రవితేజ హీరోగా యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ 'ఈగిల్'. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ ఎత్తున నిర్మించింది. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఎంత.. ? రవితేజ రీసెంట్ మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికొస్తే.
Eagle Day 1 Collections: వరుస ప్లాపులతో సతమతమవుతున్న రవితేజ తన ఆశలన్నీ ఈగల్ సినిమా పైనే పెట్టుకున్నాడు. నిన్న ఫిబ్రవరి 9వ తారీఖున విడుదలైన ఈ చిత్రం మిక్సడ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. కాగా మొదటి రోజు ఈ చిత్రం కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం..
Eagle movie review: రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఈగల్'. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహంచారు. రవితేజతో 'ధమాకా' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీ నిర్మించడంతో 'ఈగల్' మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి అంచనాలను ఈగల మూవీ అందుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Producer TG Vishwa Prasad: తన కంపెనీలో జరిగిన అవినీతి గురించి మాట్లాడితే.. కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఈగల్ మూవీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ అన్నారు. ఒకరి కష్టాన్ని దోచుకోవాల్సిన అవసరం తనకు లేదని.. ఇష్టపడి సినిమా వ్యాపారంలోకి వచ్చానని చెప్పారు.
Ravi Teja - Eagle Movie Pre Release Business Details: రవితేజ హీరోగా యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ 'ఈగిల్'. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. మరికాసేట్లో విడుదల కానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్ విషయానికొస్తే..
Ravi Teja Eagle Review: భారీ అంచనాల నడుమ ఈగల్ మూవీతో బాక్సాఫీసును షేక్ చేసేందుకు సిద్ధమయ్యాడు మాస్ మహారాజా రవితేజ. ఫిబ్రవరి 9న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుండగా.. ఇన్సైడ్ మాత్రం అదిరిపోయే టాక్ వస్తోంది. తాజాగా ఈ మూవీ ప్రివ్యూ చూసిన మేకర్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
Ravi Teja - Eagle: రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ 'ఈగిల్'. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది. ఫిబ్రవరి 9న విడుదల కానున్న ఈ మూవీ మేకింగ్ విజువల్స్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.
Anupama Parameswaran: ఈగల్ ప్రమోషన్స్ లో భాగంగా రవితేజ ఈమధ్య కొన్ని ఫన్నీ ఇంటర్వ్యూ లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో రవితేజ, అనుపమ పరమేశ్వరన్ అటెండ్ అయిన ఒక ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..
Telugu Movies: ఫిబ్రవరి నెలకి బాక్సాఫీస్ లెక్కలకి ఒక ప్రత్యేకత ఉంది. సంక్రాంతి సినిమాల సందడి తగ్గి.. సమ్మర్ సినిమాల హడావిడి షురూ కావడానికి మధ్యలో వచ్చే గ్యాప్ సీజన్ ఫిబ్రవరి సీజన్. మరి ఈ సీజన్లో గత కొద్ది కాలంగా తప్పని ఒక లెక్క మెయింటైన్ అవుతూ వస్తుంది. మరి అదేమిటో తెలుసుకుందాం..
Eagle: హనుమాన్ సినిమాతో సూపర్ సక్సెస్ సాధించారు హీరో తేజ సజ్జ. చిన్న బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు దాదాపు 250 కోట్ల కలెక్షన్ సంపాదించి ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈ హీరో రవితేజ పైన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..
Eagle: వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న రవితేజ ఈసారైనా హిట్ అందుకోగలరో లేదో అనేది పెద్ద సందేహంగా మారింది. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమాకి థియేటర్లు కూడా తక్కువ అయిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈగల్ సినిమా హిట్ అవుతుందా లేదా అని అభిమానులకి కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది..
Eagle : మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న ఈగల్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమా విడుదల తేదీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఈగల్ సినిమాకి పోటీగా చాలానే భారీ అంచనాలు ఉన్న సినిమాలు విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ చిత్ర బృందం మాత్రం కాంపిటేషన్ ఉన్నా పర్లేదు అని సినిమాని విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.