Taiwan Earth Quake: తైవాన్‌లో భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రత

Taiwan Earth Quake: తైవాన్‌లో భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రత

Taiwan Earth Quake: తైవాన్ దేశంలో భారీ భూకంపం సంభవించింది. మద్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో 6.5 తీవ్రతతో భూమి కంపించింది. నష్టం ఏ మేరకు జరిగిందనేది మాత్రం ఇంకా తెలియలేదు.

/telugu/world/taiwan-witnessed-earth-quake-6-5-on-richter-scale-major-after-2018-earth-quake-47969 Oct 24, 2021, 02:40 PM IST

Trending News