Death toll in Pakistan earthquake: పాకిస్తాన్లో భూకంపంపై (Earthquake in Pakistan) పాకిస్తాన్ ప్రావిన్షియల్ ఇంటీరియర్ మినిస్టర్ మిర్ జియా ఉల్లా స్పందిస్తూ.. భూకంపం కారణంగా ఇప్పటివరకు 20 మంది వరకు మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారం అందుతోందని అన్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని మిర్ జియా తెలిపారు.
Richter Scale: దక్షిణ భారతదేశంలో పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన భూకంపం కారణంగా భూ ప్రకంపనలు విస్తరించాయి. వివరాలిలా ఉన్నాయి.
Assam Earthquake: అస్సాంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై బుధవారం ఉదయం సంభవించిన ఈ భూకంపం తీవ్రతను 6.7గా నమోదైనట్లు జాతీయ సిస్మోలజీ కేంద్రం (National Centre of Seismology) వెల్లడించింది.
Earthquake hits Delhi, NCR: తజకిస్తాన్‌లో శుక్రవారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై 6.3 గా నమోదైన ఈ భూకంపం తాకిడికి మన దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఢిల్లీ శివార్లను ఆనుకుని ఉన్న Noida, Gurgaon, ఫరీదాబాద్, ఘాజియాబాద్ ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి భూకంపం సంభవించింది.
Earthquake in Punjab, Jammu and Kashmir: పంజాబ్‌లోని బటిండాలో సోమవారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. ఉదయం 6.48 గంటలకు సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టార్ స్కేలుపై 3.5 మ్యాగ్నిట్యూడ్‌గా నమోదైనట్టు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.
దేశంలోని పలుచోట్ల గురువారం అర్థరాత్రి భూప్రకంపనలు ( Earthquake ) సంభవించాయి. ఢిల్లీ-ఎన్సీఆర్, నోయిడా, గురుగ్రామ్, రాజస్థాన్‌లోని పలుచోట్ల రాత్రి 11.46 గంటల సమయంలో భూమి కంపించింది.
ఫిలిప్పీన్స్‌లో బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం (earthquake) సంభవించింది. మిండనావో ప్రాంతంలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3 గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది.
Earthquake | ఈశాన్య రాష్ట్రాలను భూకంపాలు వణికిస్తున్నాయి. వరుసగా ఏదోక రాష్ట్రంలో భూమికంపిస్తోంది. దాంతో అక్కడి ప్రజలు గుండెలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.
రీ భూకంపంతో టర్కీ, గ్రీస్ చిగురుటాకుల్లా వణికిపోయాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.0గా ( Strong Earthquake) నమోదై ఏజియన్ సముద్రంలో సునామినే సంభవించింది. ఈ భూకంపం ధాటికి ప్రాణ, ఆస్థి నష్టం భారీగా సంభవించింది.
Eathquake in Turkey | టర్కీని భారీ భూకంపం కుదిపేసింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.0 గా నమోదు అయింది అని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ( USGS) తెలిపింది.
Hyderabad Earthquake | వరదలతో చికురుటాకులా వణుకుతున్న హైదరాబాద్ (Hyderabad) ప్రజలను భూప్రకంపనలు మరింత ఆందోళన రేకెత్తిస్తున్నాయి. హైదరాబాద్‌లో మళ్లీ భూప్రకంపనలు (Hyderabad Earthquake) ప్రజలను బెంబేలెత్తించాయి.
Earthquake hits Alaska Coast in US: అలస్కా: అమెరికాలోని అలాస్కా నైరుతి తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై ఈ భూకంపం తీవ్రత 7.5 నమోదైంది. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 1:54 గంటలకు ఈ భూకంపం సంభవించినట్టు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం తీవ్రత భారీగా ఉండటంతో భూకంపం తరువాత అమెరికా ప్రభుత్వం సునామీ హెచ్చరికలు ( Tsunami warning alerts ) జారీ చేసింది.
నేపాల్ రాజధాని ఖాట్మండు పరిధిలో భారీ భూకంపం ( Earthquake In Nepal) సంభవించింది. 5.4 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చాయని రిక్టర్ స్కేలుపై కొలిచారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ భూకంప తీవ్రను అంచనా వేసింది.
భూకంపాలను ముందుగానే గుర్తించేలా ఆండ్రాయిడ్ ఎర్త్‌కేక్ డిటెక్షన్ (Android-based earthquake detection feature) ఫీచర్‌ను డెవలప్ చేసినట్లు వెల్లడించింది. మంగళవారం ఈ ఫీచర్‌ను లాంచ్ చేసినట్లు ప్రకటించింది.
Delhi Earthquake: న్యూ ఢిల్లీ: ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఢిల్లీతో పాటు రాజధానిని ఆనుకుని ఉన్న నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో ( NCR ), గురుగ్రామ్‌లో శుక్రవారం రాత్రి భూమి కంపించింది. రాత్రి 7 గంటల ప్రాంతంలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టార్ స్కేలుపై 4.7 గా నమోదైంది.
Earthquake in Ladakh: లఢఖ్: ఉత్తరాదిన తరచుగా సంభవిస్తున్న భూకంపాలు అక్కడి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఇవాళ సాయంత్రం హరియానాలోని రోహ్తక్లో భూకంపం సంభవించిన కొన్ని గంటలకే లఢఖ్‌లో ( Ladakh earthquake) మరో భూకంపం సంభవించింది.
Haryana Earthquake: ఉత్తర భారత దేశాన్ని వరుస భూకంపాలు ( Earthquakes ) వణికిస్తున్నాయి. తాజాగా హరియాణాలోని రోహ్తక్ ( Haryana Earthquake )లో భూకంపం సంభవించింది. 3.32 నిమిషాలకు ఈ భూకంపం సంభవించగా.. రిక్టర్ స్కేలుపై ( Richter Scale ) దీని తీవ్రత 2.8 గా నమోదు అయింది.
దేశ రాజధాని ఢిల్లీలో వరుస భూకంపాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఓ వైపు కరోనా మరోవైపు వరుస భూకంపాలతో మరోనా అనే విధంగా ఉందంటూ ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. సోమవారం మధ్యాహ్నం 1:05 గంటల
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.