Earthquake Tremors in Delhi NCR: న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ముగిసిన వెంటనే ఢిల్లీలో భూమి కంపించింది. ఢిల్లీ-ఎన్సీఆర్లో భూకంపం సంభవించడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైనట్లు ఎన్సీఎస్ తెలిపింది.
Earthquake of magnitude 3.1 strikes in Uttarakhand. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో స్వల్ప భూకంపం వచ్చింది. బుధవారం తెల్లవారుజామున 2.19 గంటలకు భూమి కంపించింది.
Earthquake again in Delhi: ఢిల్లీలో మళ్లీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 2.5గా నమోదయ్యాయి, ఈ క్రమంలో అసలు ఏమి జరిగింది? అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Delhi Earthquake Today: గత నెల రోజుల్లో ఢిల్లీలో భూకంపం రావడం ఇది మూడోసారి. మొదటిసారిగా నవంబర్ 9న ఢిల్లీలో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై ఆరోజు భూకంపం తీవ్రత 6.3 గా మ్యాగ్నిట్యూడ్‌గా నమోదైంది.
Indonesia earthquake disaster: ఇండోనేసియాలో భూకంపం బీభత్సం సృష్టించింది. మృతుల సంఖ్య 268కి పెరిగింది, సోమవారం జరిగిన ఈ భూకంపం అనేక మంది ఇళ్లలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ వివరాలు వీడియోలో చూద్దాం.
Delhi Earthquake: ఐదు రోజుల వ్యవధిలోనే ఢిల్లీలో భూకంపం రావడం ఇది రెండోసారి. గత మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నేపాల్ లో 6.3 మ్యాగ్నిట్యూడ్ తీవ్రతో భూకంపం సంభవించిన సమయంలోనూ ఢిల్లీలో భూమి కంపించిన విషయం తెలిసిందే.
A huge earthquake has occurred in Nepal: నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున 1.57 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఆ వివరాలు వీడియోలో చూద్దాం
Earthquake : నేపాల్ నేటి ఉదయం భారీ భూకంపం సంభవించింది. అర్దరాత్రి దాటకు తెల్లవారు ఝామున ఒంటి గంట ప్రాంతంలో ఈ భూంకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదు అయింది.
Strong Tremors In Delhi After 6.3 Magnitude Earthquake hits Nepal. నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున 1.57 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది.
Earthquake: తైవాన్ ఆగ్నేయతీరాన్ని ఇవాళ తీవ్ర భూకంపం వణికించేసింది. చిన్న భవనాలు, వంతెనలు కుప్పకూలగా..జపాన్ దేశం సునామీ హెచ్చరిక జారీ చేసింది. ఆదివారం మద్యాహ్నం 2.44 నిమిషాలకు తైవాన్ సమీపంలోని టైటుంగ్ నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో..పది కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంప తీవ్రతను తొలుత 7.2 మ్యాగ్నిట్యూడ్‌గా అంచనా వేయగా, ఆ తరువాత 6.9గా ప్రకటించారు.
Earthquake: నేపాల్ లో భూకంపం సంభవించింది. నేపాల్ రాజధాని ఖాట్మండులో భూమి కంపించింది. భూకంప తీవ్రత 5.5గా రికార్డ్ స్కేల్ పై నమోదైంది. ఖాట్మండులో ఆదివారం ఉదయం 7.58 గంటలకు భూకంపం సంభవించింది.
Earthquake : ప్రతి ఏటా వర్షా కాలంలో తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు వస్తున్నాయి. బుధవారం ఉదయం నెల్లూరు జిల్లాలో భూప్రకంపనలు వచ్చాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు లోనయ్యారు. భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. నెల్లూరు జిల్లాలోని నాలుగు మండలాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి
At least 255 killed in Afghanistan Earthquake. అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారు జామున తూర్పు పక్టికా ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.