parliament

Farm Bills: పంజాబ్‌లో కొనసాగుతున్న రైల్ రోకో

Farm Bills: పంజాబ్‌లో కొనసాగుతున్న రైల్ రోకో

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు  (Farm Bills) వ్యతిరేకంగా పంజాబ్ రాష్ట్రంలో రైతుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ బిల్లులపై లోక్‌సభ, రాజ్యసభలో ప్రకంపనలు చెలరేగిన విషయం తెలిసిందే.

Oct 2, 2020, 04:35 PM IST
MPs suspension: క్షమాపణలు చెబితే.. కేంద్రం పరిశీలిస్తుంది: రవిశంకర్ ప్రసాద్

MPs suspension: క్షమాపణలు చెబితే.. కేంద్రం పరిశీలిస్తుంది: రవిశంకర్ ప్రసాద్

మూడు రోజుల నుంచి వ్యవసాయ బిల్లులపై పార్లమెంట్ (Parliament) అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ సభలో విపక్షపార్టీల సభ్యులు ఆందోళన నిర్వహించి డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌పై అనుచితంగా ప్రవర్తించారు.

Sep 22, 2020, 04:54 PM IST
MPs suspension: సమావేశాలను బహిష్కరించిన విపక్ష పార్టీలు

MPs suspension: సమావేశాలను బహిష్కరించిన విపక్ష పార్టీలు

వ్యవసాయ బిల్లుల (Agriculture Bills) పై, ఎనిమిది మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ విధించడంపై మంగళవారం కూడా పార్లమెంట్‌ దద్దరిల్లింది. ఈ మేరకు పలు విపక్ష పార్టీలన్నీ కీలక నిర్ణయం తీసుకున్నాయి.

Sep 22, 2020, 12:54 PM IST
Rajya Sabha Ruckus: 8 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్

Rajya Sabha Ruckus: 8 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్

వ్య‌వ‌సాయ బిల్లుల‌ (Agriculture Bills) పై రాజ్య‌స‌భ‌లో ఆదివారం దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెట్టగా.. వాటిని వ్యతిరికిస్తూ విపక్షపార్టీల సభ్యులు సభలో నినాదాలు చేస్తూ పోడియాన్ని చుట్టుముట్టారు.

Sep 21, 2020, 12:03 PM IST
CM KCR: తేనే పూసిన కత్తిలా వ్యవసాయ బిల్లు.. వ్యతిరేకించండి

CM KCR: తేనే పూసిన కత్తిలా వ్యవసాయ బిల్లు.. వ్యతిరేకించండి

ఎన్డీఏ (NDA) ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ బిల్లుల (agriculture bill) ను అందరూ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బిల్లులు తీసుకురావడాన్ని నిరసిస్తూ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ శిరోమణి అకాలీదళ్ పార్టీ సభ్యురాలు హర్‌సిమ్రత్ కౌర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా సైతం చేశారు. పలు వ్యవసాయ సంఘాలు రైల్ రోకోకు, బంద్‌కు పిలుపునిచ్చాయి. రేపు ఈ బిల్లును రాజ్యసభలో  ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. 

Sep 19, 2020, 03:36 PM IST
MP Sanjay Raut: భాబిజీ పాపడ్ తిని కరోనా నుంచి కోలుకున్నారా..?

MP Sanjay Raut: భాబిజీ పాపడ్ తిని కరోనా నుంచి కోలుకున్నారా..?

దేశవ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో పలువరు ఎంపీలు.. క‌రోనా నియంత్ర‌ణ‌లో మ‌హారాష్ర్ట ప్ర‌భుత్వం విఫ‌ల‌మ‌య్యింద‌ని.. విమర్శలు చేశారు. దీంతో ఆ వ్యాఖ్యలను శివ‌సేన నేత‌, రాజ్యసభ సభ్యుడు సంజ‌య్ రౌత్ తిప్పికొడుతూ గురువారం రాజ్యసభలో పలు ప్రశ్నలను సంధించారు.

Sep 17, 2020, 02:54 PM IST
Prahlad Singh Patel: మరో కేంద్ర మంత్రికి కరోనా

Prahlad Singh Patel: మరో కేంద్ర మంత్రికి కరోనా

దేశంలో కరోనావైరస్ (Coronavirus ) మహమ్మారి వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులందరూ కరోనా బారిన పడుతూనే ఉన్నారు. ఇప్పటికే చాలా మంది కేంద్ర మంత్రులు, ఎంపీలకు కరోనా సోకింది.

Sep 17, 2020, 12:36 PM IST
Jaya Prada: జయబచ్చన్ రాజకీయాలు చేస్తున్నారు

Jaya Prada: జయబచ్చన్ రాజకీయాలు చేస్తున్నారు

బాలీవుడ్‌లో డ్ర‌గ్స్ వినియోగంపై రెండురోజుల నుంచి పార్ల‌మెంటులో వాడీవేడిగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో చాలామంది డ్రగ్స్‌కు బానిసయ్యారని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ.. బీజేపీ ఎంపీ, నటుడు ర‌వికిష‌న్ ( Ravi Kishan ) చేసిన వ్యాఖ్య‌ల‌పై బీగ్ బీ అమితాబ్ బచ్చన్ సతీమణి, ఎస్పీ ఎంపీ జయ బచ్చన్ ( Jaya Bachchan ) ఆగ్రహం సైతం వ్యక్తంచేశారు.

Sep 16, 2020, 09:10 PM IST
New Parliament Building: ప్రతిష్ఠాత్మక కాంట్రాక్టు టాటా సంస్థ కైవసం

New Parliament Building: ప్రతిష్ఠాత్మక కాంట్రాక్టు టాటా సంస్థ కైవసం

దేశపు చట్టాల్ని నిర్మించే అత్యున్నత వేదిక పార్లమెంట్ కు కొత్త భవనం రానుంది. నూతన భవన నిర్మాణ ప్రాజెక్టు కాంట్రాక్టును ప్రముఖ దేశీయ కంపెనీ టాటా సంస్థ దక్కించుకుంది. ఎల్ అండ్ టీతో పోటీ పడి దక్కించుకుంది టాటా సంస్థ.

Sep 16, 2020, 08:36 PM IST
Amitabh Bachchan: బచ్చన్ ఇంటికి మరింత భద్రత

Amitabh Bachchan: బచ్చన్ ఇంటికి మరింత భద్రత

పార్లమెంట్‌ ( parliament) లో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ ( Drugs ) వినియోగంపై వాడీవేడిగా చర్చజరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ సతీమణి, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయబచ్చన్ ( jayabachan ) ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులే బాలీవుడ్‌ను అవమానించేలా మాట్లాడుతున్నారంటూ ఆమె రవికిషన్, కంగనాను పరోక్షంగా ఉద్దేశిస్తూ ప్రసంగించారు

Sep 16, 2020, 08:16 PM IST
India China face off: ఇంకా అలానే సరిహద్దు వివాదం: రక్షణ మంత్రి రాజ్‌నాథ్

India China face off: ఇంకా అలానే సరిహద్దు వివాదం: రక్షణ మంత్రి రాజ్‌నాథ్

భారత్‌-చైనా ( India-China) మధ్య కొన్నినెలల నుంచి ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. సరిహద్దు సమస్యపై ఇదు దేశాల సైన్యాధికారుల మధ్య చర్చలు జరుగుతున్న క్రమంలోనే.. ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు సమస్యపై మంగళవారం పార్లమెంట్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక ప్రకటన చేశారు.

Sep 15, 2020, 05:57 PM IST
Kangana Ranaut: అప్పుడు ఇలానే మాట్లాడేవారా? జయబచ్చన్‌పై కంగనా సీరియస్

Kangana Ranaut: అప్పుడు ఇలానే మాట్లాడేవారా? జయబచ్చన్‌పై కంగనా సీరియస్

పార్లమెంట్‌లో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ ( Drugs ) వినియోగం విపరీతంగా ఉందంటూ నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్ చేసిన కామెంట్స్‌పై అగ్రనటుడు అమితాబ్ సతీమణి, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయబచ్చన్ ( jayabachan ) ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులే బాలీవుడ్‌ను అవమానించేలా మాట్లాడుతున్నారంటూ ఆమె రవికిషన్, కంగనాను పరోక్షంగా ఉద్దేశిస్తూ ప్రసంగించారు.

Sep 15, 2020, 02:41 PM IST
MP Hanuman Beniwal: ఇక్కడ కరోనా పాజిటివ్.. అక్కడ నెగిటివ్..! అయోమయంలో ఎంపీ

MP Hanuman Beniwal: ఇక్కడ కరోనా పాజిటివ్.. అక్కడ నెగిటివ్..! అయోమయంలో ఎంపీ

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ( Parliament monsoon session ) నేపథ్యంలో లోకసభ, రాజ్యసభ సభ్యులందరికీ కరోనా పరీక్షలు చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షల్లో దాదాపు 20 మందికిపైగా ఎంపీలకు కరోనా (Coronavirus) పాజిటివ్‌గా నిర్థారణ అయింది.

Sep 15, 2020, 12:08 PM IST
Parliament: ఎంపీల్లో టెన్షన్.. పలువురు సభ్యులకు కరోనా..?

Parliament: ఎంపీల్లో టెన్షన్.. పలువురు సభ్యులకు కరోనా..?

శంలో కరోనావైరస్‌ (Coronavirus) వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడిన నేపథ్యంలో.. ఎంపీలందరూ సమావేశాలకు 72గంటల ముందు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, రిపోర్టు నెగిటీవ్ వచ్చిన వారికే లోపలికి అనుమతి ఉంటుందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సర్క్యూలర్‌ను సైతం జారీ చేశారు.

Sep 13, 2020, 05:07 PM IST
Suresh Angadi: రైల్వే సహాయ మంత్రికి కరోనా

Suresh Angadi: రైల్వే సహాయ మంత్రికి కరోనా

దేశంలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిదులు, పలు పార్టీలకు చెందిన కీలక నాయకులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే మూడు రోజుల ముందు ఎంపీలంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సర్క్యూలర్ జారీ చేయడంతో ఎంపీలంతా టెస్టులు చేయించుకుంటున్నారు.

Sep 11, 2020, 06:24 PM IST
Parliament: చరిత్రలో నిలిచిపోనున్న పార్లమెంట్ సమావేశాలు

Parliament: చరిత్రలో నిలిచిపోనున్న పార్లమెంట్ సమావేశాలు

పార్లమెంట్‌ చరిత్రలో ప్రస్తుత వర్షకాల సమావేశాలు చరిత్రలో నిలిచిపోనున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పార్లమెంట్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సెప్టెంబరు 14 నుంచి అక్టోబరు 1 వరకు జరగనున్న పార్లమెంట్ సమావేశాలకు.. సభ్యులందరూ 3రోజుల ముందుగానే కరోనా పరీక్షలు చేయించుకోవాలని.. దీంతోపాటు ఈ సెషన్‌కు సెలవులను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Sep 11, 2020, 11:22 AM IST
Parliament Session: పార్టీ రాజ్యసభ సభ్యులకు బీజేపీ విప్

Parliament Session: పార్టీ రాజ్యసభ సభ్యులకు బీజేపీ విప్

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఐదు రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో బీజేపీ (BJP) కీలక నిర్ణయం తీసుకుంది. 14వ తేదీన తప్పనిసరిగా సభకు హాజరుకావాలని పేర్కొంటూ.. బీజేపీ తమ పార్టీకు చెందిన రాజ్యసభ సభ్యులకు బుధవారం మూడులైన్ల విప్ జారీ చేసింది. 

Sep 9, 2020, 04:59 PM IST
Parliament session: ప్ర‌శ్నోత్త‌రాలు లేకుండానే పార్ల‌మెంట్‌

Parliament session: ప్ర‌శ్నోత్త‌రాలు లేకుండానే పార్ల‌మెంట్‌

భారత్‌లో కరోనావైరస్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 14 నుంచి అక్టోబరు 1 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. అయితే కరోనావైరస్ కారణంగా ఈ సారి సమావేశాల కోసం ప్రత్యేక ఏర్పాట్లతోపాటు.. సభ్యులకు పలు షరతులు కూడా విధిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు ఉభయసభల అధికారులు.

Sep 2, 2020, 10:58 AM IST
Parliament Monsoon Session: 14 నుంచే పార్లమెంట్

Parliament Monsoon Session: 14 నుంచే పార్లమెంట్

దేశవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.

Sep 1, 2020, 09:32 AM IST
Parliament Session: ఎంపీలందరికీ కరోనా పరీక్షలు

Parliament Session: ఎంపీలందరికీ కరోనా పరీక్షలు

దేశవ్యాప్తంగా కరోనా ( Coronavirus) వినాశనం కొనసాగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిదులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు కరోనా బారిన పడ్డారు. తాజాగా తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ కరోనా బారిన పడి కన్నుమూశారు.

Aug 29, 2020, 07:24 AM IST