Mohini Ekadashi 2023: అన్ని ఏకాదశిలతో పోలిస్తే మోహినీ ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు ఉపవాసాలు పాటించి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేస్తే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ రోజు ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Surya Grahan Dosh: సూర్య గ్రహణం కారణంగా చాలా రాశులవారిపై సూర్య-రాహు గ్రహణ దోషం ప్రభావం పడే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో దుష్ప్రభావాలు కూడా కలుగొచ్చు. కాబట్టి తప్పకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.