Original Rs 500 Note Features: ప్రస్తుతం నకిలీ నోట్ల చెలామణి అంతకుఅంత పెరిగిపోతుంది. అచ్చం ఒరిజినల్ నోట్లను పోలిని విధంగా తయారు చేసి.. కేటుగాళ్లు మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ గైడ్‌లైన్స్ జారీ చేసింది. ఒరిజినల్ నోట్‌ను ఇలా గుర్తించండి.
Fake Currency Notes Printing is a Crime: డబ్బు సంపాదించాలంటే చదువు అవసరం లేదు. టెక్నాలజీ పరిజ్ఙానం ఉంటే చాలు. నకిలీ డబ్బులనే తయారు చేయవచ్చు అని నిరుపించాడు రంజిత్ సింగ్.. డబ్బు సంపాదించాలంటే చాలా కష్టం... అదే నకిలీ డబ్బులను తయారు చేయడం చాలా ఈజీ అనుకున్నాడు.
Fake Currency in Hyderabad: హైదరాబాద్‌లో ఫేక్ కరెన్సీ చలామణి చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంజీబీఎస్ సమీపంలో వీరిని అదుపులోకి తీసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.