Rashmika mandanna: రౌడీ స్టార్ విజయ్ దేవర కొండ కొన్నిరోజులుగా వస్తున్న పెళ్లి, లవ్ ఎఫైర్ పై తాజాగా స్పందించినట్లు తెలుస్తొంది. దీనిపై సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో చర్చ జరుగుతుంది.
Vijay Deverakonda : వరుస ఫ్లాప్ సినిమాలు అందుకుంటున్న విజయ్ దేవరకొండ తన ఆశలన్నీ ఫ్యామిలీ స్టార్ సినిమా పైనే పెట్టుకున్నాడు. ఏప్రిల్ 5 న విడుదల అయిన ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడింది. కానీ విజయ్ దేవరకొండ మాత్రం సోషల్ మీడియాలో కూడా కనిపించకుండా సైలెంట్ అయిపోయాడు. దీంతో అసలు విజయ్ ఏమైపోయాడు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Family Star Legal Fight On Fake News: సినిమా బాగున్నా సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేక ప్రచారం జరుగుతుండడంతో 'ఫ్యామిలీ స్టార్' బృందం పోలీసులను ఆశ్రయించింది. తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.
Mrunal Thakur Family Star: సీతారామం సినిమాతో సౌత్ ఇండియాలో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. కాగా ప్రస్తుతం ఈ నటి తెలుగు సినిమాల పైన చేసిన కామెంట్స్ వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి..
Family Star: ప్రస్తుతం మన తెలుగు స్టార్ హీరోలు ఒక చిన్న సీన్ చెయ్యాలన్నా కానీ ఆలోచించి మరీ చేస్తున్నారు. అందుకు ముఖ్య కారణం ఈ సోషల్ మీడియా తరుణంలో.. అలాంటి సీన్స్ సొసైటీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అని ఉద్దేశంతో.. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ సినిమాల్లోని కొన్ని సీన్స్ మాత్రం పెద్ద చర్చకు దారితీస్తున్నాయి..
Family star: ఎన్నో అంచనాల మధ్య విడుదలై.. డిజాస్టర్ వైపు పరుగులు తీస్తోంది విజయ్ దేవరకొండ సినిమా ఫ్యామిలీ స్టార్. ఈ చిత్రం రెండో రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం..
Dil Raju: సినిమాలను ప్రమోట్ చేయడంలో నిర్మాత దిల్ రాజు తరువాతే ఎవరైనా. అందుకే దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారంటే.. ఆ సినిమా ప్రమోషన్స్ ఒక రేంజ్ లో ఉంటాయని ముందుగానే ఫిక్స్ అయిపోతారు ప్రేక్షకులు.. ఇక ఇప్పుడు ఇదే థియరీ తన ఫ్యామిలీ స్టార్ సినిమాకి కూడా ఫాలో అవుతున్నారు..
Family Star Collections : విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో విడుదల అయిన సినిమా ఫ్యామిలీ స్టార్. మంచి అంచనాల మధ్య విడుదల అయిన ఈ సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్ల విషయంలో మాత్రం అభిమానులు సైతం నిరాశ చెందుతున్నారు.
The Family Star Movie Review: విజయ్ దేవరకొండ హీరోగా సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలమే అవుతోంది. దాదాపు ఐదేళ్ల క్రితం పరశురామ్ దర్శకత్వంలో చేసిన 'గీత గోవిందం'తో హిట్ కొట్టాడు. ఆ తర్వాత టాక్సీవాలా పర్వాలేదనపించినా.. విజయ్‌కు తగ్గర సాలిడ్ సక్సెస్ మాత్రం రాలేదు. మళ్లీ కాంబోలో తెరకెక్కిన 'ది ఫ్యామిలీ స్టార్' మూవీతో విజయ్ దేవరకొండ హిట్ అందున్నాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.
Vijay Devarakonda Recent Movies 1st Day Collections: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గత కొన్నేళ్లలో సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా సత్తా చూపెడుతున్నాడు విజయ దేవరకొండ. రవితేజ, నానిల తర్వాత స్వయంకృషితో స్టార్ అయింది ఇతనే. గత కొన్నేళ్లలో హీరోగా విజయ్ దేవరకొండ మార్కెట్ రేంజ్ మారిపోయింది. సినిమా సినిమాకు బిజినెస్ కూడా పెరుగుతోంది. తాజాగా ఈయన హీరోగా నటించిన 'ఫ్యామిలీ స్టార్' మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి బిజినెస్ చేసింది. అంతేకాదు ఈ సినిమా ఎంత రాబట్టే అవకాశం ఉంది. మరోవైపు ఈయన గత చిత్రా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం..
Family Star 1st Day Collections: విజయ్ దేవరకొండ కథానాయకుడిగా యాక్ట్ చేసిన తాజా చిత్రం 'ఫ్యామిలీ స్టార్'. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. దిల్ రాజు నిర్మాణంలో పరశురామ్ పేట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా బుకింగ్స్ ఎలా ఉన్నాయి. ఫస్ట్ డే ఎంత రాబట్టవచ్చు అంటే..
Family Star Movie Review and Rating: ఫ్యామిలీ స్టార్ మూవీతో ఆడియన్స్‌ను అలరించేందుకు విజయ్ దేవరకొండ రెడీ అయ్యాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా యాక్ట్ చేయగా.. పరుశురామ్ దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ స్టార్ మూవీకి ట్విట్టర్లో రెస్పాన్స్ ఎలా ఉంది..? ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు చూసిన ఆడియన్స్ ఏమంటున్నారు..?
Family Star Censor Talk Review: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఫ్యామిలీ స్టార్'. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. దిల్ రాజు నిర్మాణంలో పరశురామ్ పేట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మరి కొన్ని గంటల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.
Vijay Devarakonda Recent Movies Pre Release Business: ఈ మధ్యకాలంలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పెద్దగా సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా సత్తా చూపెడుతున్న వాళ్లలో విజయ దేవరకొండ ఒకరు. రవితేజ, నానిల తర్వాత స్వయంకృషితో స్టార్ అయింది ఈయనే. గత కొన్నేళ్లలో హీరోగా విజయ్ దేవరకొండ రేంజ్ మారిపోయింది. సినిమా సినిమాకు బిజినెస్ కూడా పెరుగుతోంది. తాజాగా ఈయన హీరోగా నటించిన 'ఫ్యామిలీ స్టార్' మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి బిజినెస్ చేసింది. ఈయన గత చిత్రాల వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ థియోట్రికల్ బిజినెస్ విషయానికొస్తే..
Family Star Pre Release Business: విజయ్ దేవరకొండ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన సినిమా 'ఫ్యామిలీ స్టార్'. దిల్ రాజు నిర్మాణంలో పరశురామ్ పేట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. ఇక ఈ సినిమా ఏరియా వైజ్ థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే..
Mahesh Babu: ఏదైనా సరే ముక్కు సూటిగా చెప్పే సెలబ్రిటీస్ లో దిల్ రాజు ఒక్కరు. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ఈ నిర్మాత మహేష్ బాబు, ప్రభాస్ గురించి చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.
Family star Vaccha Vacchhaa Video Song: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. మరో నాలుగు రోజుల్లో విడుదల కానున్న ఈ మూవీ నుంచి తాజాగా వచ్చా వచ్చా ఫుల్ వీడియో సాంగ్ ను విడుదల చేసారు. ఈ పాట వీడియో సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Family Star Pre Release Pressmeet: విజయ్ దేవరకొండ కథానాయికుడిగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఫ్యామిలీ స్టార్'. మరో నాలుగు రోజుల్లో థియేటర్స్‌లో ఈ సినిమా పలకరించనుంది. ఈ సందర్భంగా ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజు, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పాల్గొన్నారు. అంతేకాదు సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
Vijay Devarakonda Family Star Tickets Bookings: విజయ్ దేవరకొండ గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ కోవలో తనకు 'గీత గోవిందం' వంటి హిట్ అందించిన దర్శకుడు పరశురామ్ డైరెక్షన్లో 'ఫ్యామిలీ స్టార్' మూవీతో పలకరించబోతున్నాడు. ఈ నెల 5న విడుదల కానున్న ఈ సినిమా బుకింగ్స్ అన్ని చోట్ల ఓపెన్ అయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.