Farm Laws: ఇటీవలే రద్దు చేసిన వ్యవసాయ చట్టాలను మళ్లీ తెస్తామని కేంద్ర వ్యవసాయమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంత మందికి నచ్చకపోవడం వల్లే సాగు చట్టాలపై తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు.
Kangana Ranaut News: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కారును పంజాబ్ లో కొందరు రైతులు అడ్డగించారు. రైతులు అని చెప్పుకున్న కొందరు తన కారును అడ్డగించారని కంగన తన ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించింది. తమకు క్షమాపణ చెప్పాలని ఆ గుంపు డిమాండ్ చేసినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.
Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సర్వే సిద్ధమైంది. ఉభయ సభల్లో రేపటి నుంచి కీలక అంశాలపై చర్చ జరగనుంది. కేంద్రం 26 బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది.
Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో తమ ఎంపీలకు బీజేపీ విప్ జారీ చేసింది. అందరూ తప్పకుండా సమావేశాలకు హాజరవ్వాలని అందులో పేర్కొంది.
Farm Laws Repeal Bill: సాగు చట్టాల రద్దుకు కేంద్ర ప్రభుత్వం మరో ముందుడుగేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ నేడు భేటీ అయింది. 'వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు-2021'కు ఈ సమావేశంలో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
దాదాపు ఏడాది కాలంగా నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల చేస్తున్న ఆందోళనలతో కేంద్రం ఇటీవల దిగొచ్చింది. కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా (PM Modi on Farm laws) ప్రకటించడం తెలిసిందే.
Three farm laws to be rolled back : సిక్కులకు అత్యంత పవిత్రమైన గురు పూర్ణిమ రోజున నరేంద్ర మోదీ ఈ అనూహ్య ప్రకటన చేశారు. అంతే కాదు.. ప్రధాని క్షమాపణ కూడా చెప్పటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక ఈ నిర్ణయంపై రాజకీయ వర్గాలతో పాటు సినీరంగ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.