Mythri Movie Makers Donates 50 Lakhs Stampede Victim Ravathi Family: తొక్కిసలాట ఘటనలో రేవంత్ రెడ్డి దెబ్బకు పుష్ప 2 ది రూల్ నిర్మాతలు దిగివచ్చారు. మృతురాలు రేవతి కుటుంబానికి ఆ సినిమా నిర్మాతలు భారీగా ఆర్థిక సహాయం అందించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు.
Revanth Reddy Urged Financial Aid To Central Ministers: తెలంగాణ వరద నష్టంపై ముఖ్యమంత్రి కేంద్రానికి నివేదిక ఇచ్చారు. భారీ సహాయం ప్రకటించాలని కేంద్ర మంత్రులను తెలంగాణ ప్రభుత్వం కోరింది.
Telangana And Andhra Pradesh Union Govt Announced Rs 3300 Cr Fund: భారీ వర్షాలు.. వరదలతో అతలాకుతలమైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ ఆపన్నహస్తం అందించింది. వరదలపై నిరంతరం పర్యవేక్షిస్తున్న కేంద్రం భారీగా సహాయ నిధులు విడుదల చేసింది. కేంద్రం సహాయంతో వరద బాధితులకు సత్వర సహాయం అందనుంది.
Follow These Tricks While Taking Home Loan: సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. ఈ ఖరీదైన కలను సాకారం చేసుకోవడానికి ఆర్థిక సహాయం కోసం గృహ రుణం తీసుకుంటాయి. ఇల్లు లేదా ప్లాట్ కొనేందుకు గృహ రుణం తీసుకునే సమయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. ఈ చిట్కాలు పాటిస్తే గృహ రుణాల విషయంలో లక్షల్లో డబ్బు ఆదా అవుతుంది.
KT Rama Rao Birthday Celebrations: హైదరాబాద్ నగర రూపురేఖలు మార్చిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కేటీఆర్ తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందిన అనంతరం సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
హైదరాబాద్: హైదరాబాద్లో ఇటీవల భారీ వరదలు పోటెత్తిన కారణంగా నష్టపోయిన బాధితులకు అండగా నిలిచేందుకు ఒక్కో కుటుంబానికి తెలంగాణ సర్కార్ రూ.10 వేల ఆర్థిక సహాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వరద సాయం కోసం నగర వ్యాప్తంగా భారీ సంఖ్యలో ఉన్న వరద బాధితులు మీసేవ కేంద్రాల వద్ద బారులు తీరారు.
AP CM YS Jagan ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీ టెక్నికల్ (కమెర్షియల్) ఇనిస్టిట్యూట్స్ అసోసియేషన్ ( APTCIA) ప్రతినిధులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ముఖ్యమంత్రిని నేరుగా కలిసేందుకు వీలు లేకపోవడంతో కరోనా సంక్షోభంలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల ( Financial crisis) గురించి లేఖ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.