Friday Remedies: వైవాహిక జీవితంలో ఆనందం వెల్లివిరిసేందుకు ప్రతి వ్యక్తి ప్రయత్నాలు చేస్తాడు. వైవాహిక జీవితం సరిగా ఉండేందుకు బాధ్యతగా ఉంటాడు. మరింత సంతోషంగా గడిపేందుకు శుక్రవారం నాడు కొన్ని పూజలు చేయాలని పండితులు చెబుతున్నారు.
Friday Remedies: శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు. ఈ రోజున లక్ష్మీదేవి పూజ చేస్తే..ఇంట్లో సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. జీవితంగా లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంటుంది.
Friday Remedies: హిందూ సంప్రదాయం ప్రకారం వారంలో శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. ఈ రోజున ఆమె అనుగ్రహం పొందేందుకు.. ఆమెకు ఇష్టమైన వాటితో పూజిస్తే మేలు కలుగుతుంది. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం పొందవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.