Gayatri Mantra For Student: గాయత్రీ మంత్రంలోని ప్రతి అక్షరం మహిమాన్వితమైనది. ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల విద్యార్థుల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
Gayatri Mantra: గాయత్రీ మంత్రాన్ని పఠించడం వల్ల మన మనస్సు మరియు శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ మంత్రాన్ని పఠించడం అన్ని వయసుల వారికి మేలు చేస్తుంది. దీని గురించి వివరంగా తెలుసుకోండి.
Gayatri Jayanti 2022: నేడే గాయత్రి జయంతి. గాయత్రి జయంతి నాడు సర్వార్థ సిద్ధి యోగం, త్రిపుష్కర యోగం, స్వాతి నక్షత్రం ఏర్పడింది. గాయత్రి జయంతి పూజ ముహూర్తం తదితర వివరాలు గురించి తెలుసుకోండి.
Gayatri Jayanti 2022 Mantra. Secret power in gayatri mantra's 24 letters. 24 దేవతలకు మూలమైన గాయత్రీ మంత్రాన్ని జపిస్తే.. కీర్తి, దివ్య తేజస్సు, సకల సంపదలు, సమస్త శుభాలు కలుగుతాయి.
Gayatri Jayanti 2022: భారతీయులు ప్రతి సంవత్సరం గాయత్రి జయంతిని జరుపుకుంటారు. ఈ జయంతిని 11 జూన్ 2022న జరుపుకుంటారు. ఈ రోజున గాయత్రీ మాత ఆరాధనతో పాటు గాయత్రీ మంత్రాన్ని జపించండ వల్ల కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయని శాస్త్రం పేర్కొంది.
Gayatri Jayanti 2022: గాయత్రి దేవి అనుగ్రహం పొందిన ఇల్లు సుఖ సంతోషాలతో వెల్లివిరుస్తుంది. అందుకే గాయత్రి జయంతి రోజున ఇంటిల్లిపాదీ అమ్మవారి పూజలో తరిస్తారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.