Girl Selling Kidney Lost 16 lakhs Rupees: తన ప్లాన్‌ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో భాగంగా ఆన్‌లైన్‌లో తన కాంటాక్ట్ డీటేల్స్ ఇస్తూ కిడ్నీని అమ్మకానికి పెట్టింది. ఆ పోస్ట్ కాస్తా సైబర్ క్రిమినల్స్ కంట్లో పడింది. ఆమె అత్యవసరాన్ని గ్రహించిన సైబర్ క్రిమినల్స్ .. ఆమె నుంచి డబ్బులు కొట్టేసేందుకు కొత్త ఎత్తుగడ వేశారు. 2 లక్షలు కాదు.. కోటి రూపాయలకు మీ కిడ్నీ కొంటామంటూ ప్రవీణ్ రాజ్ అనే వ్యక్తి ఆమెను సంప్రదించాడు.
/telugu/crime/girl-student-loses-rs-16-lakh-in-an-attempt-to-sell-her-kidney-to-repay-debt-in-andhra-pradesh-86530 Dec 15, 2022, 10:53 PM IST