Pratapsingh Rane: గోవా రాజకీయాల్లో పార్టీలకు అతీతంగా అధికార బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ మఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ రాణేకు శాస్వత కేబినెట్ హోదా ప్రకటించింది.
Goa Tragedy: కరోనా విపత్కర పరిస్థితులు కొనసాగుతున్నాయి. గోవాలో జరిగిన దారుణం అందర్నీ కలచివేస్తోంది. గంటల వ్యవధిలో పెద్దఎత్తున కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. కారణమేంటనేది స్పష్టత రావల్సి ఉంది.
కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ ఆరోగ్యం ( Shripad Naik health condition ) మరింత క్షీణించడంతో ఆయనకు మెరుగైన వైద్యం అందించేందుకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి పలువురు వైద్య నిపుణుల బృందం హుటాహుటిన గోవా రాజధాని పనాజికి చేరుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.