No Water Problem To Hyderabad Upto 2050: కోట్లాది మంది ప్రజలు నివసిస్తున్న హైదరాబాద్‌కు తాగునీటి గోస ఉండదని.. పాతికేళ్ల పాటు బేఫికర్‌గా నీళ్లు అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. హైదరాబాద్ నీటి అవసరాలపై ముఖ్యమంత్రి సమీక్ష చేపట్టారు.
Harish Rao Strong Counter On Kaleshwaram Project Collapse Allegations: కూలిపోయింది.. లక్ష కోట్ల కుంభకోణం అని చెప్పిన కాంగ్రెస్ వాళ్లకు మల్లన్న సాగర్ సముద్రంలాగా ఉండడమే సజీవ సాక్ష్యమని మాజీ మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు.
Revanth Reddy Self Goal In Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోర పరాభవం ఎదురైంది. నీటి ఎత్తిపోతల చేయక కుట్రపూరితంగా వ్యవహరించిన కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ పోరాటంతో నీటిని విడుదల చేసింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ సెల్ గోల్ఫ్‌కు గురయ్యింది.
Kaleshwara Project Repairs: కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతు విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడింది. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చేసిన సూచనల ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టులో మరమ్మతులు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఎల్ అండ్ టీ సంస్థను మరమ్మతులపై ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. జూన్ 30వ తేదీలోపు మరమ్మతులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది.
వేసవి వచ్చిందంటే చాలు..విశాఖపట్నంలో తాగునీటి కోసం కటకటలాడే పరిస్థితి. ప్రతిపాదిత రాజధాని ప్రాంతం కావడంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గోదావరి నీటిని విశాఖకు తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.