Congress vs BRS: బీఆర్ఎస్ అధినాయకత్వమే టార్గెట్‌గా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తుందా..? బీఆర్ఎస్ పొలిటికల్ గా కార్నర్ చేసేందుకు తెరపైకి ఆపరేషన్ టాప్ 3నీ కాంగ్రెస్ తెరపైకి తెస్తుందా..? గత వారం రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ ఆపరేషన్ టాప్ 3నీ బలపరుస్తున్నాయా..? అసలు రేవంత్ సర్కార్ టార్గెట్ చేసిన ఆ టాప్ 3 ఎవరు..? రేవంత్ పొలిటికల్ స్ట్రాటజీతో బీఆర్ఎస్ కు ఇబ్బందులు తప్పవా...?
Kaleshwara Project Repairs: కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతు విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడింది. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చేసిన సూచనల ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టులో మరమ్మతులు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఎల్ అండ్ టీ సంస్థను మరమ్మతులపై ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. జూన్ 30వ తేదీలోపు మరమ్మతులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది.
Harish Rao Challenge: అసెంబ్లీలో జరిగిన పరిణామాలు తెలంగాణలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా హరీశ్ రావు కావాలని కాళేశ్వరం నీళ్లు తీసుకురావాలని సవాల్ విసరగా.. ఆ సవాల్‌ను హరీశ్ రావు స్వీకరించారు. చేత కాకుంటే తప్పుకోమని సంచలన సవాల్ విసిరారు.
Godavari Floods: భారీ వర్షాల కారణంగా కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదుల ఉధృతి కొనసాగుతోంది. కాళేశ్వరం వద్ద 13.73 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తోంది. లక్ష్మీ బ్యారేజ్ ఇన్ ప్లో, ఔట్ ఫ్లో 12లక్షల10వేల600 క్యూసెక్కులుగా ఉంది. సరస్వతీ బ్యారేజీ ఇన్ ప్లో, ఔట్ ఫ్లో 7లక్షల78వేల క్యూసెక్కులు ఉంది.
Godavari river water: హైదరాబాద్: గోదావరి నది జలాల వినియోగంలో ఏపీకి అన్యాయం జరిగేలా అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందన్న ఏపీ వాదనలను తెలంగాణ ఖండించింది. నిన్న రెండు రాష్ట్రాల మధ్య జల వివాదంపై కృష్ణా రివర్ బోర్డ్ ( Krishna river board) సమావేశం ఏర్పాటు చేయగా.. ఇవాళ జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు ( Godavari river board) సమావేశమైంది.
తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య అంశాలలో నీరు ఒకటి. టీఆర్ఎస్ సర్కార్ తాగు, సాగునీటిపై అందుకే ఫోకస్ చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో నేడు మహత్తర ఘట్టం చోటుచేసుకోనుంది.
తెలంగాణ ప్రాంత రైతాంగం ఈ సమయం కోసమే ఎదురు చూస్తున్నారని, రంగనాయక సాగర్ టన్నెల్ లోకి వచ్చిన గోదావరి జలాలను చూసి మంత్రి హరీష్ రావు సంతోషం వ్యక్తం చేశారు. దాదాపు 2 గంటల పాటు
సర్కారు తుమ్మతో ఆనవాళ్లు కోల్పోయిన కాకతీయ కాలువల్లో Kaleshwaram Project ద్వారా ప్రాణహిత పరవళ్లు తొక్కుతున్నదని, చరిత్రలో తొలిసారి శ్రీరాంసాగర్ పూర్తి ఆయకట్టుకు నీరు అందుతోందని ఈ ప్రాంత రైతాంగం ఆనందంలో మునిగిపోతోందని రాష్ట్ర తెరాస పేర్కొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.